Distric Court Assistant and Court Attendants Vacancies Recruitment 2021 || 7th Inter pass may apply directly || Application form Download here..
నిరుద్యోగులకు శుభవార్త!.
ఏడవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్హతతో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు, దరఖాస్తులను సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాల తో జత చేసి నేరుగా జిల్లా కోర్టు వారికి డిసెంబర్ 31, 2021 సాయంత్రం 5 గంటలకు ముందు అందించాలి. ప్రకటన పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు స్టేషన్ కోర్ట్ రంగారెడ్డి జిల్లా నందు ఖాళీగా ఉన్న కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 30,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. కోర్ట్ అసిస్టెంట్ విభాగంలో - 15,
2. కోర్ట్ అసిస్టెంట్ విభాగంలో - 15,..
ఈ ఖాళీలు రంగారెడ్డి జిల్లాలోని స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎల్బీనగర్, హయత్ నగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, తాండూర్ మొదలగు కోర్టుల్లో ఉన్నాయి.
విద్యార్హత:
కోర్ట్ అసిస్టెంట్ లకు విద్యార్హత: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుండి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారు, మరియు జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్,.. విభాగాల్లో పనిచేసి రిటైర్ అయిన ఇటువంటి వారు అర్హులు.
కోర్ట్ అటెండెంట్ లకు విద్యార్హత: 7వ తరగతి విద్యార్హత కలిగిన వారు, మరియు సబార్డినేట్ అటెండ్ ఎంత పని చేసి రిటైర్ అయినటువంటి వారు అర్హులు.
వయసు: 18 నుండి 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిటైర్డ్ ఉద్యోగుల వయస్సు 65 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు లకు అర్హులు.
దరఖాస్తు చేయడానికి ముందు, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.
దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన ధ్రువపత్రాల వివరాలు: సంబంధిత దరఖాస్తుతోపాటు గా, అకడమిక్ విద్యార్హతతో పత్రాలు, కుల దృవీకరణ పత్రం, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో,.. మొదలగునవి సమర్పించాలి.
జీతం: కోర్ట్ అటెండెంట్ లకు 2 సంవత్సరాల కాలానికి రూ.5000/-ప్రతి నెల, అలాగే కోర్ట్ అసిస్టెంట్ లకు రూ.3000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్లైన్ లో ప్రత్యక్షంగా సమర్పించడానికి సంబంధిత ధరఖాస్తు ఫారం ను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://districts.ecourts.gov.in/rangareddy
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment