UPSC Combined Defence Services Examination 2022 || Indian Graduates are Eligible || Check eligibility criteria and Apply Online here..
సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారికి శుభవార్త!
341 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
హైదరాబాద్, చెన్నైలోనూ ఖాళీలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ CDS-1, నాన్ టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు: జనవరి 11, 2022.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 341,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ - 100, (ఆర్మీ వింగ్ NCC 'C' సర్టిఫికెట్ అభ్యర్థులకు 13 ఖాళీలు కలుపుకొని)
2. ఇండియన్ నావెల్ అకాడమీ (ఈజిమాల్) - 22, (నావెల్ వింగ్ NCC 'C' సర్టిఫికెట్ స్పెషల్ ఎంట్రీ అభ్యర్థులకు 3 ఖాళీలు కలుపుకొని)
3. ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ - (ప్రి- ఫ్లయింగ్) ట్రైనింగ్ కోర్స్ - 32 (ఎయిర్ - వింగ్ NCC 'C' సర్టిఫికెట్ అభ్యర్థులకు 3 ఖాళీలు కలుపుకొని)
4. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై - 17, ఇలా మొత్తం 341 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
విద్యార్హత ప్రమాణాలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ DGCA జారీ చేసినట్టు వంటి కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కలిగి ఉండాలి. మరియు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా నిర్దేశిత శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
వయసు: వివిధ పోస్టులకు వేరువేరుగా వయస్సు కలిగి ఉండాలి (20 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి).
పరీక్ష సెంటర్ల వివరాలు: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఉద్యోగాలకు.. భారతదేశం అంతటా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు స్థానిక రాష్ట్రాల ఆధారంగా పైకి సెంటర్లను ఎంపిక చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల వారికి; తెలంగాణలో.. హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్ లో.. విజయవాడ, విశాఖపట్టణం, అనంతపురం, తిరుపతి,.. లను పరీక్ష సెంటర్లు గా సూచించారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్ ఎస్ బి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్.. ఆధారంగా ఎంపిక లు ఉంటాయని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.01.2022
అధికారిక వెబ్సైట్: https://upsconline.nic.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్.: https://upsconline.nic.in/mainmenu2.php
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.




















%20Posts%20here.jpg)


Comments
Post a Comment