Railtel Graduate and Diploma Apprentices Recruitment 2022 | various Vacancies there | Apply online..
భారత ప్రభుత్వ
విభాగానికి చెందిన రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిద విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య:103
విభాగాలు:
💧 ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్,
💧 కంప్యూటర్ సైన్స,
💧 సివిల్ ఇంజనీరింగ్ ,
💧 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్
విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత: గుర్తింపు పొందిన
యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు/ డిప్లమాఇంజనీర్లు/ బీఈ/ బీ.టేక్ లో 60 శాతం మార్కులతో
ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: దరఖాస్తు చేసుకునే
అభ్యర్థుల వయసు 31/01/2022 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య
వయస్సు కలిగి ఉండాలి.
స్టైపెన్డ్:
సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ లకు నెలకు రూ.14,000/-,
డిప్లమా ఇంజనీరింగ్ అభ్యర్థులకు నెలకు రూ.12,000/- జీతంగా
చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంజనీరింగ్
డిప్లమా/ బిఈ/ బి.టెక్ లో సాధించిన మార్కుల ఆధారంగా దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి,
ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
సూచన : రెండు జిల్లాల రిజిస్ట్రేషన్ లింక్స్ మరియు రిజిస్ట్రేషన్ విధానం కోసం పై లింక్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలి.
దరఖాస్తు చివరితేదీ: 04/04/2022 .
అధికారిక వెబ్సైట్: https://www.railtelindai.com/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్
:: http://portal.mhrdnats.gov.in/
Comments
Post a Comment