RCFL Recruitment 2022 | డిగ్రీ, డిప్లొమా అర్హతతో 111 టెక్నీషియన్స్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం 60 వేల వరకు దరఖాస్తు చేయండిలా..
డిగ్రీ, డిప్లొమా అర్హతతో 111 టెక్నీషియన్స్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం 60 వేల వరకు దరఖాస్తు చేయండిలా..
రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFLtd) టెక్నీషియన్స్ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కిలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.
తప్పక చదవండి :: Data Entry Jobs - 2022 | డిగ్రీ అర్హతతో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 20 వేల వరకు జీతం | దరఖాస్తు చేయండిలా..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 111
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
టెక్నీషియన్స్ (మెకానికల్) గ్రేడ్-II - 51
టెక్నీషియన్(ఎలక్ట్రానికల్)
గ్రేడ్-II -32
టెక్నీషియన్(ఇన్స్ట్రుమెంటేషన్)
గ్రేడ్-II – 28
విద్యార్హత: గుర్తింపు పొందిన ఏదైన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్
నుండి సంబంధిత సబ్జెక్టులో రెగ్యులర్ డిప్లమా(మెకానికల్) ఇంజనీరింగ్/ టెక్నాలజీలో
అప్రెంటిస్, బిఎస్సి(కెమికల్), బిఎస్సి(భౌతిక శాస్త్రం),
మొదలగు సబ్జెక్టులలో కనీసం 55 శాతం మార్కుల తో సాధించి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
వయసు: 01-03-2022 నాటికి 31 సంవత్సరాల నుండి 34 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.22,000/-
నుండి రూ.60,000/- ప్రతి నెల చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్,
ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం : అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు:700/-, ఎస్సి ,ఎస్టి ,దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
21.03.2022 ఉదయం 8గంటల నుండి ప్రారంభం,
దరఖాస్తుకు చివరి తేదీ: 04-04-2022 సాయంత్రం 5గంటల వరకు.
అధికారిక వెబ్సైట్: https://WWW.rcfltd.com/
అదికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ :: త్వరలో అప్డేట్
చేయబడుతుంది.
Comments
Post a Comment