Data Entry Jobs - 2022 | డిగ్రీ అర్హతతో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 20 వేల వరకు జీతం | దరఖాస్తు చేయండిలా..
హైదరాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ (UoH) గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో ఎమ్మెస్ ఆఫీస్ పై పనిచేయగల నైపుణ్యం కలిగిన వారి నుండి డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్ వైజాగ్, ప్రాజెక్ట్ మేనేజర్, సెక్షన్ ఆఫీసర్ మొదలగు విభాగాల్లో ఖాళీల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతోంది.
తప్పక చదవండి :: TS JOBS 2022 | రాతపరీక్ష లేకుండా 60 వేల జీతంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 5,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 4,
◆ సూపర్వైజర్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సెక్షన్ మేనేజర్ - 1..
■ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు విద్యార్హత: గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో ఎమ్మెస్ ఆఫీస్ పై పనిచేయగల సామర్థ్యం మరియు ఫైనాన్స్ అకౌంటింగ్, ట్యాలి, అకౌంటింగ్ సాఫ్ట్వేర్, మరియు డాటాబేస్ రిపోర్టింగ్ సామర్థ్యం మొదలైనవి.
తప్పక చదవండి :: ఉద్యోగ సమాచారం: గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ప్రారంభ వేతనం ₹.50,000 | దరఖాస్తు చేయండిలా..
■ సూపర్వైజర్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సెక్షన్ మేనేజర్ పోస్టులకు విద్యార్హత: కేంద్ర ప్రభుత్వ గ్రూప్ ఏ/ బి రిటైర్ ఆఫీసర్లు (పీజీ అర్హత కలిగి ఉండాలి). మరియు సంబంధిత విభాగంలో పని చేసిన అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు మొబైల్ ఫోన్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
జీతాల వివరాలు:
● డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు ₹.20,000/-.
● సూపర్వైజర్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సెక్షన్ మేనేజర్ లకు ₹.40,000/-.
తప్పక చదవండి :: Hyd Jobs 2022 - హైదరాబాద్ నుండి లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం 35వేలు | రాతపరిక్ష లేదు | వివరాలివే..
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాఫీలతో ఆధార్ కార్డ్, పాన్ కార్డు, మరియు ఫోటో మొదలగు వాటితో ఈ క్రింది చిరునామాకు మార్చి 23, 2022 సాయంత్రం 5 గంటలకు ముందు చేరే విధంగా పోస్ట్ ద్వారా పంపించాలి.
చిరునామా: ది ఫైనాన్స్ ఆఫీసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్-500046.
దరఖాస్తులకు చివరి తేదీ: 23.03.2022, 5.00PM.
అధికారిక వెబ్సైట్: https://uohyd.ac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment