భారీగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు CSIR-NAL Walk-In-Interview for PA Staff Check Eligibility here..
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR - NAL (నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీస్), ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈనెల 25 నుండి వచ్చేనెల 04 వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల HRA తో రూ.20,000/- నుండి రూ.42,000/- జీతం చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఇంటర్వ్యూ వేదిక, సమయం, అర్హత ప్రమాణాలు.. మొదలగు వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 74.
విభాగాల వారీగా పోస్టులు :
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ : 10
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ - I :27,
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ - II : 33,
- సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ : 04.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 30 నుండి 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఈనెల 25 నుండి వచ్చేనెల 04 వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను పొందవచ్చు..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- నుండి రూ. 42,000/- తో HRA కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.
- దరఖాస్తు ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలు, ఫోటో జత చేసి ఇంటర్వ్యూ సమయంలో అందించాలి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- CSIR-NAL (RBA Meeting Complex, National Aerospace Laboratories (NAL)), Adjacent to SBI, NAL Branch, Kodihalli, Bengalur - 560017.
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 08:30 నుండి 09:30 గంటల నుండి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment