పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
💁🏻♂️ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB), చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల..
🎯 భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 30.04.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 21.05.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య : 01.
పోస్ట్ పేరు : చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO).
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ, అర్హత కలిగి ఉండాలి.
- MBA/ PGDM/ PGDBM & PGDBA అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
✨ వయోపరిమితి :
- 01.04.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు : రూ.750/-.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://ippbonline.bank.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 01.05.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 21.05.2026 at 11:59 PM.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment