✨Flash Updates✨  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 3,047 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.11.2026
  •  
  • NEW! 🎉 10th, ITI, Inter డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత JOBs..Apply here చి.తే:21.11.2026
  •  
  • NEW! 🎉రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, తెలంగాణ | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పోస్టింగ్..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత 503 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలలో 254 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు విడుదల - 837 పోస్టుల కోసం..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ACE శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 102 ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్..Apply here చి.తే:27.11.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత 58 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:28.11.2026
  •  
  • NEW! 🎉 ITI, Diploma, Degree అర్హతతో BBMB లో JOBs ..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్..Apply here చి.తే:08.12.2026
  •  
  • NEW! 🎉 ESIC Medical Staff Recruitment 2026..Apply here చి.తే:15.12.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TSWR COE CET 2023 | ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ 2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం | Register here..

    ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ 2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం


    2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుభవార్త!


    తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల 2023-2024 విద్యా సంవత్సరానికి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జూనియర్ ఇంటర్మీడియట్ (కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్(COE)) కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా(2022-23) లో 10 తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ ప్రతిభ కనపరిచే విద్యార్థులు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఈ పోటీ పరీక్షలో పాల్గొనవచ్చు. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్య వసతితో పాటు ఐఐటి, నీట్ మొదలగు పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ లను కూడా ప్రభుత్వం  ఉచితంగా ఇప్పిస్తుంది.

    పూర్తి సమాచారం, విద్యార్హత, వయస్సు, అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్ గ్రూప్స్, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ మీ కోసం..


    సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ లో ఉన్నటువంటి గ్రూపుల పేర్లు:

    ✓ ఎంపీసీ, 

    ✓ బైపిసి, 

    ✓ ఎంఈసి/సీఈసీ, 

    ఇక్కడ ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో సబ్జెక్టులను బోధించడం జరుగుతుంది.


    సెంటర్ అఫ్ ఎక్స్లెన్స్(COEs) వివరాలు:

    ✓ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 బాలుర(COEs) సంస్థలు,

    • అన్ని గ్రూపులలో కలిపి మొత్తం-1680 సీట్లు, బాలురకు..

    ✓ అలాగే 21 బాలిక(COEs) అందుబాటులో ఉన్నాయి.

    • అన్ని గ్రూపులలో కలిపి మొత్తం- 2000 సీట్లు, బాలికలకు.. ఇలా మొత్తం - 3680 సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.


    అర్హత ప్రమాణాలు:

    ✓ 2022-2023 విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు.

    ✓ మార్చి 2023లో నిర్వహించే10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

    ✓ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ అయ్యే విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సరానికి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000 మించకుండా, అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000 మించకుండా ఉండాలి.


    వయసు :

    ✓ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరడానికి 31.08.2023 నాటికి 17 సంవత్సరాలకు మించి ఉండరాదు.

    ✓ ఎస్సీ, ఎస్టి, కన్వర్ట్ క్రిస్టియన్ విద్యార్థులకు రెండు సంవత్సరాల సడలింపు ఉంటుంది.


    సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో ఖాళీగా ఉన్న మొత్త సీట్ల సంఖ్య : 3680 ఉండగా.. అందులో బాలికలకు 2000, బాలురకు 1680 కేటాయించడం జరిగింది.


    రిజర్వేషన్ వర్గాల వారిగా సీట్లు విభజన:

    ✓ ఎస్సీలకు : 75%,

    ✓ ఎస్టి : 6%,

    ✓ కన్వర్ట్ క్రిస్టియన్ : 2%,

    ✓ బీసీ : 12%,

    ✓ మైనారిటీ  : 2%,

    ✓ ఓసి/ ఈ బిసి : 2%.


    ఎంపిక విధానం :

     స్క్రీన్నింగ్ టెస్ట్ మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ల వారీగా సీట్లను కేటాయిస్తారు.


    పరీక్ష విధానం :

    ✓ ప్రవేశ పరీక్ష MCQs విధానంలో ఉంటుంది.

    ✓ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు మొత్తం 160 మార్కులకు ఉంటుంది.

    ✓ ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ చొప్పున కోత విధిస్తారు.

    ✓ ఎంపీసీ తీసుకొనే విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సబ్జెక్టు నుండి ప్రశ్నలు అడుగుతారు.

    ✓ బైపిసి తీసుకునే విద్యార్థులకు ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.

    ✓ ఎంఈసి/ సీఈసీ విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, జికె, కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : రూ.100/-


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.01.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీతేదీ :: 31.01.2023.


    హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే తేదీ :: 20.02.2023 నుండి 04.03.2023 వరకు,


    ప్రవేశ పరీక్ష తేదీ :: 05.03.2023,

    సమయం :: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.tswreis.ac.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం వీడియో చూడండి.

    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 20-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 22-November-2026
  •  
  • 👆Online Applications Ends on 22-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 26-November-2026
  •  
  • 👆Online Applications Ends on 27-November-2026
  •  
  • 👆Online Applications Ends on 28-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 08-December-2026
  •  
  • 👆Online Applications Ends on 15-December-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ "మిషన్ శక్తి పథకం" క్రింద మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    MBB TGMS నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    జిల్లా న్యాయవ్యవస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు.. SRPT Dcourts Assistant JOBs Apply here..

    TGMS SDPT నుండి 56 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    ADL District Back Log Vacancies Notification Apply 18 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27

    PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators నియామకాల కోసం ప్రకటన.... ఇక్కడ దరఖాస్తులు చేసుకోండి.

    జాబ్ మేళా పత్రిక ప్రకటన: ఈనెల 25న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. రూ.25,000/- జీతం, వివరాలు

    Hostel Warden Recruitment 2026: త్రివేణి స్కూల్ హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి ప్రకటన - ఆసక్తి కలిగిన వారి కోసం వివరాలు..

    జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష ఫీజు లేదు. అర్హతలు, ఎంపిక విధానం ఇక్కడ. దరఖాస్తులు చేసుకోండి..

    Popular Posts of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ "మిషన్ శక్తి పథకం" క్రింద మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    MBB TGMS నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.