తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, హైదరాబాద్. గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ TWREIS Guest Faculty Recruitment 2023 | Apply Online here.
గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, డి ఎస్ ఎస్ భవన్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్. సిద్దిపేటలోని బిఎస్సి (హానర్స్) అగ్రికల్చర్ కోర్స్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా రెసిడెన్షియల్ కాలేజ్, గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 31.07.2023 నుండి 25.08.2023 వరకు సమర్పించవచ్చు. షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 268 విద్యాసంస్థలు(స్కూల్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలు) ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో, దరఖాస్తు లింకు మీకోసమే ఇక్కడ.
ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య : 07.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- ప్రిన్సిపాల్, టీచింగ్ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- అసోసియేట్ డీన్ - 01,
- అగ్రానమి - 01,
- సోషల్ సైన్స్ మరియు అగ్ని కెమిస్ట్రీ - 01,
- పాథాలజీ - 01,
- హార్టికల్చర్ - 01,
- అగ్రిల్. ఎకనామిక్స్ - 01,
- అగ్రిల్. ఎక్స్టెన్షన్ - 01.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. అలాగే మంచి అక్కడ మీకు రికార్డ్ తో టీచింగ్, అవుట్రేచ్ ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.1000/-.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి, రూ.40,000/- నుండి రూ.75,000/- ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ : https://www.tswreis.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.07.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.08.2023.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment