BLV CET 2023-24 for 6th - 9th Admissions | 6వ - 9వ తరగతి ప్రవేశ ప్రకటన | Apply Online here..
![]() |
6వ - 9వ తరగతి ప్రవేశ ప్రకటన | Apply Online here.. |
2022-2023 విద్యాసంవత్సరంలో 5వ- 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో(TTWREIS, TSWREIS) సంస్థలు 6,7,8,9 వ తరగతి ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 5వ-8వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులను నుండి దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఈ పోటీ పరీక్షలో పాల్గొనవచ్చు. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తత విద్య వసతితో పాటు ఎన్.సీ.సీ కు సంబంధించిన శిక్షణ లను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. పూర్తి ముఖ్య సమాచారమైనా, విద్యార్హత, వయసు, రాత పరీక్ష మొదలగు పూర్తి వివరాల తో దరఖాస్తు ప్రక్రియ మీకోసం.
1st - PG Admissions 2023-24!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఖాళీగా ఉన్నటువంటి సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసంTTWREIS 6, 7, 8, 9వ తరగతి ప్రవేశ పరీక్ష -2023 పూర్తి వివరాలు.
BLV CET 2023-24 అర్హత ప్రమాణాలు:
విద్యార్హత :
- విద్యార్థిని, విద్యార్థులు 2022-23 విద్యాసంవత్సరంలో 5వ-9వ తరగతి చదువుతూ ఉండాలి.
- ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ అయ్యే విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సరానికి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకుండా, అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి.
వయస్సు :
- 31-03-2023 నాటికి 14 నుండి 17 సంవత్సరాల మధ్య వయసు కలిగిన విద్యార్థులు అర్హులు.
ఎంపిక విధానం :
- స్క్రీనింగ్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఉంటుంది.
పరీక్ష విధానం :
- ప్రవేశ పరీక్ష MCQs విధానంలో ఉంటుంది.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
సిలబస్ :
- ప్రస్తుతం (2022-23 విద్యా సంవత్సరం లో) అభ్యర్థులు చదువుతున్న తరగతి సిలబస్ అణుగుణంగా ప్రతి తరగతి నుండి..
- ఇంగ్లీష్,
- మ్యాథ్స్,
- ఈవీఎస్/ సైన్స్,
- జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.100/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 09.02.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 13.03.2023 వరకు.
హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునేది :
ప్రవేశపరీక్ష నిర్వహించు తేదీ కు 7 రోజుల ముందుగా..
ప్రవేశ పరీక్ష తేదీ : 16.04.2023.
అధికారిక వెబ్సైట్ : https://www.tgtwgurukulam.telangana.gov.in/ & https://www.tswreis.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment