✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 SHAR 97 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 10th ITI అర్హతతో 131 రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్..Apply here చి.తే:11.11.2026
  •  
  • NEW! 🎉 నేరుగా ఉద్యోగం పొందే సువర్ణ అవకాశం..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 మేనేజ్మెంట్ సపోర్ట్ సిబ్బంది పోస్టుల భర్తీ..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ₹.1,59,100/- జీతం..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు..Apply here చి.తే:13.11.2026
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:14.11.2026
  •  
  • NEW! 🎉 సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.11.2026
  •  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసిస్టెంట్ సిబ్బంది నియామక ప్రకటన 2026..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 350 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 రూ.50వేలు జీతంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 10th, ITI, Inter డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత JOBs..Apply here చి.తే:21.11.2026
  •  
  • NEW! 🎉 కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 102 ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్..Apply here చి.తే:27.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్..Apply here చి.తే:08.12.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Sainik School Admission for VI & XI CBSE AY 2023-24 | 6వ, Inter 1st సైనిక పాఠశాల ప్రవేశాలు | Check eligibility and Apply Online here..

     6వ, Inter 1st సైనిక పాఠశాల ప్రవేశాలు | Check eligibility and Apply Online here..


    తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేసుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త!


    తెలంగాణ సైనిక్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి & 11వ తరగతి లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులను 31-01-2023 నుండి 15-02-2023 వరకు సమర్పించవచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక పరీక్ష 26-02-2023 నా నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల విద్యార్థినీ విద్యార్థులు ఈ ప్రవేశాల కోసం పోటీ పడవచ్చు. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించబడతాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఎక్కడ.


    అర్హత ప్రమాణాలు :

    2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో..

    ✓ 6వ తరగతి లో ప్రవేశం కోసం 2023-24 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

    ✓ 11వ తరగతి లో ప్రవేశం కోసం 2023-24 విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు.


    విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయ వివరాలు:

    ✓ ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థి ఆదాయ పరిమితి, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకుండా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి


    ..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..

    📢 10th Pass JOBs

    Click here

    📢 Degree Pass JOBs

    Click here

    📢 Scholarship Alert 2022-23

    Click here

    📢 1st - Ph.D Admissions Open 2023-24

    Click here


    వయోపరిమితి:

    ✓ 6వ తరగతిలో చేరే విద్యార్థి వయస్సు 01-04-2023 నాటికి 11 సంవత్సరాలు మించకూడదు.


    ✓ ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరే విద్యార్థి వయస్సు 01-04-2023 నాటికి 16 సంవత్సరాలు మించకూడదు.


    సీట్ల వివరాలు:

    ✓ 6 వ తరగతి లో 80 సీట్లు ఉన్నవి.

    ✓ ఇంటర్(ఎంపీసీ) లో 80 సీట్లు కలవు.


    వర్గాల వారీగా సీట్ల వివరాలు:

    ఎస్సీ విద్యార్థులకు - 60 సీట్లు కలవు.

    ఎస్టీ విద్యార్థులకు - 05 సీట్లు కలవు.

    బిసి విద్యార్థులకు - 10 సీట్లు కలవు.

    బిసి-సి విద్యార్థులకు - 02 సీట్లు కలవు.

    మైనారిటీ విద్యార్థులకు - 02 సీట్లు కలవు.

    ఓసి/ ఈబిసి విద్యార్థులకు - 01 సీటు కలదు.

    ఈ విధంగా అన్ని వర్గాల వారికి ప్రవేశము కలదు.


    ఎంపిక విధానం :

    మూడు దశలుగా ఎంపికలను నిర్వహిస్తారు.

    ✓ మొదటి దశ ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష ఆధారంగా

    ✓ రెండో దశ ఫిజికల్ టెస్ట్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ ఆధారంగా..

    ✓ మూడో దశ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.


    రాత పరీక్షలో ఈ క్రింది అంశాలను నుండి ప్రశ్నలు అడుగుతారు.

    6వ తరగతి ప్రవేశం కొరకు..

    ✓ మ్యాథ్స్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు.

    ✓ జీకే(ఎస్సీ/ ఎస్ఎస్టి) నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు.

    ✓ ఇంగ్లీష్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు.

    ✓ ఇంటెలిజెన్స్ / రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు

    • ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.

    ✓ ప్రశ్నాపత్రం 5 వ తరగతి సిలబస్ అనుగుణంగా ఉంటుంది.

    ✓ మ్యాథ్స్ & ఇంగ్లీష్ & జీకే & రీజనింగ్ ప్రశ్నాపత్రం (తెలుగు & ఇంగ్లీష్) మాధ్యమంలో ఉంటుంది.


    ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) ప్రవేశాల కొరకు..

    ✓ మ్యాథమెటిక్స్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,

    ✓ ఇంగ్లీష్ నుండి 15 ప్రశ్నలు 15 మార్కులకు,

    ✓ రీజనింగ్ ఎబిలిటీ నుండి 15 ప్రశ్నలు 15 మార్కులకు,

    ✓ జనరల్ సైన్స్ నుండి 15 ప్రశ్నలు 15 మార్కులకు,

    ✓ సోషల్ స్టడీస్ నుండి 15 ప్రశ్నలు 15 మార్కులకు,

    • ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు

    ప్రశ్నాపత్రం పదవ తరగతి సిలబస్ అనుగుణంగా ఉంటుంది.

    ✓ పరీక్ష పత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.


    దరఖాస్తు విధానం :

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : రూ.200/-


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 31-01-2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 15-02-2023 వరకు.


    హాల్టికెట్ డౌన్లోడ్ తేదీ : 17-02-2023 నుండి,


    ప్రవేశ పరీక్ష తేదీ : 26-02-2023.


    పరీక్ష ఫలితాలు విడుదల తేదీ : 08-03-2023.


    పరీక్ష సెంటర్లు : సంబంధిత జిల్లాలోని ముఖ్య పాఠశాలలో నిర్వహిస్తారు.


    అధికారిక వెబ్సైట్ : https://www.tswreis.ac.in/


    అధికారిక నోటిఫికేషన్ 6వ తరగతి ప్రవేశం కోసం  :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక నోటిఫికేషన్ 11వ తరగతి ప్రవేశం కోసం  :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే (6వ & Inter 1st) కొసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::  ఇక్కడ క్లిక్ చేయండి. 


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 13-November-2026
  •  
  • 👆Online Applications Ends on 14-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 16-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 27-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 08-December-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    KGBV పాఠశాలల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ - 7వ, 10వ తరగతి పాస్ అప్లై చేయండి.

    DMHO BKD Recruitment 2026: జిల్లా ఆరోగ్యశాఖ ఎన్ హెచ్ ఎం కింద 95 Vacancies వివిధ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం - వివరాలు

    డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ & దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేసుకోండి..

    ఈ జిల్లా TGMS నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం, రెగ్యులర్ ఉద్యోగాలు - అప్లై చేయండి..

    పోస్టల్ శాఖలో 8వ 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు - శాశ్వత ఉద్యోగాల కోసం అప్లై చేయండి.

    రాత పరీక్ష లేకుండా! గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో 319 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - ఇలా దరఖాస్తు చేయండి

    రాత పరీక్ష లేకుండా! 500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ - ఆంధ్రప్రదేశ్ | తెలంగాణలో ఖాళీలు - వివరాలు

    రాత పరీక్ష లేకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ఈ స్టెప్స్ తో దరఖాస్తు సమర్పించండి

    Popular Posts of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TG New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి - Vacancies Notification - Apply

    రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.

    TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు 2026-27 రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ/ ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రవేశం కోసం అప్లై చేసుకోండి