✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TSWREIS COE CET 2024 | ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ 2024-25 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం | Apply Online here..

    విద్యా సంవత్సరంలో 2023-24 లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుభవార్త!


    తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల 2024-2025 విద్యా సంవత్సరానికి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 38 జూనియర్ ఇంటర్మీడియట్ (కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్(COE)) ప్రతిభ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా(2023-24) లో 10 తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఈ పోటీ పరీక్షలో పాల్గొనవచ్చు. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్య వసతితో పాటు IIT-JEE, NEET, CMA మరియు CLAT మొదలగు పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ లను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇప్పిస్తుంది.

    ఈ ప్రతిభా కళాశాల ప్రవేశ ప్రకటన పూర్తి సమాచారం, విద్యార్హత, వయస్సు, అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్ గ్రూప్స్, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ మొదలగు పూర్తి సమాచారం పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఇక్కడ..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    తెలంగాణ సాంఘిక సంక్షేమ (కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్)COE రెసిడెన్సియల్ కళాశాలల్లో అందుబాటులో ఉన్నటువంటి గ్రూపుల పేర్లు:

    • MPC, BPC, MEC/ CEC 
    • ఇక్కడ ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో సబ్జెక్టులను బోధించడం జరుగుతుంది.


    అర్హత ప్రమాణాలు:

    1. తెలంగాణ స్థానికత అభ్యర్థులు మాత్రమే ఈ ప్రవేశ పరీక్షకు అర్హులు.
    2. 2023-2024 విద్యా-సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు.
    3. మార్చి 2024లో నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
    4. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకుండా, అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి.


    వయసు :

    1. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరడానికి 31.08.2023 నాటికి 17 సంవత్సరాలకు మించి ఉండరాదు.
    2. 📌 ఎస్సీ ఎస్టీ కన్వర్టెడ్ క్రిస్టియన్ విద్యార్థులకు 2 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

    సీట్ల వివరాలు :

    • సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న మొత్త సీట్ల సంఖ్య : 3680 ఉండగా.. 
    • అందులో బాలికలకు 2000, 
    • బాలురకు 1680 కేటాయించడం జరిగింది.


    ఎంపిక విధానం :

    • TSWR COE CET 2024 స్క్రీన్నింగ్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఉంటుంది.


    పరీక్ష విధానం :

    మొదటి లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్, రెండవ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.


    మొదటి స్క్రీనింగ్ లెవెల్ పరీక్ష అంశాలు:

    1. ప్రవేశ పరీక్ష MCQs విధానంలో ఉంటుంది.
    2. ప్రతి ప్రశ్నకు ఒక (1) మార్కు కేటాయించారు.
    3. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ చొప్పున కోత విధిస్తారు.
    4. ఈ దిగువ పేర్కొన్న ప్రకారం 160 మార్కులకు పరీక్ష ఉంటుంది.

    MPC గ్రూప్ లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు; 

    • ఇంగ్లీష్-20, మ్యాథ్స్-60, ఫిజిక్స్-40, కెమిస్ట్రీ-40.. నుండి ప్రశ్నలు అడుగుతారు.

    BPC గ్రూప్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు; 

    • ఇంగ్లీష్-20, మ్యాథ్స్-20, ఫిజిక్స్-40, కెమిస్ట్రీ-40, బయాలజీ-40.. నుండి ప్రశ్నలు అడుగుతారు.

    MEC/ CEC గ్రూప్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు; 

    • ఇంగ్లీష్-20, మ్యాథ్స్-40, సోషల్-70, జీకే & కరెంట్ అఫైర్స్-30.. నుండి ప్రశ్నలు అడుగుతారు.


    రెండవ స్క్రీనింగ్ లెవెల్ పరీక్ష అంశాలు:

    1. మొదటి స్క్రీనింగ్ లెవెల్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులను 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేసి MPC & BPC గ్రూప్ లకు డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
    2. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. 
    3. ఈ దిగువ పేర్కొన్న సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.
    4. MPC - మ్యాథ్స్-45, ఫిజిక్స్-45, కెమిస్ట్రీ-45, ఇంగ్లీష్-15..
    5. BPC - బయో-సైన్స్-45, ఫిజిక్స్-45, కెమిస్ట్రీ-45, ఇంగ్లీష్-15..


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : రూ.200/-


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.12.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 15.01.2024.


    హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే తేదీలు :: 25.01.2024 నుండి 03.02.2024 వరకు,


    ప్రవేశ పరీక్ష తేదీ :: 04.02.2024,

    • సమయం :: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.tswreis.ac.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం వీడియో చూడండి.

    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog