Flipkart Picker Packer Material Mover Vacancy Positions Recruitment | Interested Register here..
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ తో Flipkart లో Picker Packer Material Mover ఉద్యోగాలు. రిజిస్ట్రేషన్ లింక్👇
నిరుద్యోగులకు అలర్ట్ ✨
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు Flipkart వేదికగా APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, Picker, Packer, Material Mover విభాగాల్లో ఖాళీల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సందేహాల నివృత్తి కోసం 9988853335 సంపాదించాలనే ప్రకటనలో పేర్కొంది.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
విద్యార్హత ::
10 కంటే తక్కువ,
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ.
జండర్ :: పురుషులు మాత్రమే.
వేతనం ::
రూ.13,500/- ప్రతి నెల + 500 అటెండెన్స్ బోనస్ + 120/- నైట్ షిఫ్ట్ అలవెన్స్.
పని షిఫ్ట్ లు :: రోటేషనల్ షిఫ్ట్ - వీక్లీ ఆఫ్.📌 ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ లో భాగంగా మీ పేరు, జండర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తండ్రి పేరు, వర్గం(కులం), విద్యార్హత, మతం, జిల్లా, దరఖాస్తు చేస్తున్న పోస్ట్.. మొదలగునవి నమోదు ఎంపిక చేసి, సబ్మిట్ చేయండి.
సందేహాల నివృత్తి కోసం 9988853335 సంపాదించండి.
@AP_Skill is Inviting Applications for @Flipkart
— AP Skill Development (@AP_Skill) March 30, 2023
Register at: https://t.co/hCb2fSjLlO pic.twitter.com/Mn5tE0FZNO
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండ
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment