జిల్లా ఆరోగ్య శాఖ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | DHMO MLHPS Recruitment 2023 | No Exam Required | Apply here..
GNM/ B.Sc Nursing అర్హతలతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, DMHO సిద్దిపేట శుభవార్త చెప్పింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా... ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ప్రకటిస్తూ.. తాజాగా దరఖాస్తు లింకును అందుబాటులోకి వచ్చింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్య అధికారిక కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా 24.03.2023 సాయంత్రం 05:00. లోపు లేదా అంత కంటే ముందు సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
తప్పక చదవండి :: 10th, ITI తో 9212 శాశ్వత ఉద్యోగాలు | అన్ని జిల్లాల్లో ఖాళీలు | నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం | దరఖాస్తు చేయరా?.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 33.
పోస్ట్ పేరు : మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. GNM/ B.SC(Nursing)/MBBS/ BAMS లో అర్హత సాధించి ఉండాలి.
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
సెక్యూరిటీ గార్డ్ అటెండెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ | దరఖాస్తు చేశారా?.
వయోపరిమితి :
- 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో (5-10 సంవత్సరాల వరకు) సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలను నిర్వహిస్తారు.
ఈ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటనలు కూడా చదవండి.
మీకు తెలుసా? తెలియకపోతే వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.
📌తెనాలి కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 25 & 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ఉప్పల్ నెంబర్-2 కేంద్రీయ విద్యాలయం :: ఈ నెల 24న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ప్రముఖ సైనిక పాఠశాల :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ విజయవాడ నెంబర్-2 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ బార్కాస్, హైదరాబాద్ -5 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్(MLHP) లకు పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. అవి;
- MLHP (MBBS/ BAMS Doctors) లకు రూ.40,000/-,
- MLHP (Staff Nurse) లకు రూ.29,900/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! గ్రామీణ వ్యవసాయ, పశు, మత్స్య, & కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా ఉద్యోగాలు దరఖాస్తు చేశారా?.
దరఖాస్తు చిరునామా :
- ఆఫ్లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సిద్ధిపేటలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20-03-2023 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ :: 24-03-2023 వరకు.
దరఖాస్తు పరిశీలన తేదీ :: 25-03-2023 నుండి 28-03-2023 వరకు.
తుది మెరిట్ జాబితా వెల్లడి :: 03-04-2023 నాటికి.
అధికారిక వెబ్సైట్ : https://siddipet.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment