IBPS Recruitment 2021 | Online apply for various posts in in IBPS | Check eligibility criteria here...
ఐబీప్ఎస్ నుండి ఫ్యాకల్టీ మరియు టెక్నికల్ పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల.. పూర్తి వివరాలివే...
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్). వివిధ బ్రాంచిల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ, టెక్నీకల్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కిలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరభాస్తులు ఆహ్వానిస్తోంది.
పోన్టులు వివరాలు:
విభాగాల వారిగా ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ ప్రాఫెనర్లు,
2. ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్లు,
3. రీసెర్చ్ అసోసియేట్లు,
4. హిందీ ఆఫీసర్లు,
5. ఐటీ ఇంజనీర్లు (డాటా సెంటర్),
6. ఐటీ అడ్మినిస్టేటర్లు,
7. సాఫ్ట్వేర్ డెవలపర్లు, మరియు టెస్టర్స్ (ఫ్రొనెట్ద్, బ్యాక్కెండ్)
అర్హత: వేరు వేరు పోస్టులకు వేరు వేరు విద్యార్హత లను కలిగి ఉండాలి. పోస్తల్ని అనునరించి సంబంధిత నట్టి కోర్సుల్లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ/తత్పమాన ఉత్తీర్ణతకలిగి ఉండాలి. అలాగే సంబంధిత పని అనుభవం, కంప్యూ టర్ నైపుణ్యాలు ఉండాలి.
💥తెలంగాణ పల్లె దావఖానా ల్లో 1677 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. 🔰జిల్లాల వారిగా ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం ఇక్కడ తెలుసుకోండి.. https://www.elearningbadi.in/
🔊 తెలంగాణ అంగన్వాడి కొలువులు..
💥ఈ జిల్లా కేంద్రాల్లో ఖాళీల భర్తీ కి మరికొద్ది రోజులే అవకాశం..
🗞️ప్రకటన పూర్తి వివరాలు, ✍️దరఖాస్తు విధానం👇
వయసు: 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.59,478/- నుంచి రూ.1,66,541 వరకు చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: పోస్తుల్ని ఆనునరించి ఆన్లైన్ పరీక్ష స్కిల్ టెస్ట్, రైటింగ్ ఎక్సర్సైజ్. గ్రూప్ ఎక్సర్సైజెస్, ప్రెజంటేషన్ ఎక్సర్సైజ్, పర్స నల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరభాస్తు విధానం: దరఖాస్తు లను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.10.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు దివరి తేది: 14.10.2021.
అదికారిక వెబ్ సైట్:: https://ibps.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment