శాశ్వత లెక్చరర్ ఉద్యోగాలు: ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగాల భర్తీ | Government Lecturers Vacancies Recruitment 2023 | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
డిగ్రీ, బిజీ, బీటెక్ విద్యార్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త! చెప్పింది. తాజాగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఏప్రిల్ 27, 2023 నుండి మే 17, 2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 21.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్/ (బ్యాచిలర్/ టెక్నాలజీ విభాగం లో ఇంజనీరింగ్) & మాస్టర్ డిగ్రీ అర్హతతో హయ్యర్ గ్రేడ్ టైపింగ్ సర్టిఫికెట్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- జూలై 01, 2018 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- రిజర్వేషన్ వర్గాల వారైనా (ఎస్సీ/ ఎస్టీ/ బిసి/ పీహెచ్/ ఎక్స్-సర్వీస్మెన్) వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు. పరీక్ష ఫీజు కింద రూ.120/- చెల్లించాలి.
- మిగిలిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250/- ప్రాసెసింగ్ ఫీజు రూ.120/- తో కలిపి రూ.370/- చెల్లించాలి.
- ఆన్లైన్ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 16.05.2023.
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ రాత పరీక్ష ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్(CBT) ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఆన్లైన్ విధానంలో ఉంటుంది.
◆ ఇందులో పేపర్-1, పేపర్-2 లు ఉంటాయి.
◆ పేపర్-1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
◆ పేపర్-2లో సంబంధిత సబ్జెక్టు నుండి మొత్తం 300 ప్రశ్నలు అడుగుతారు.
◆ ఓరల్ టెస్ట్ ఇంటర్వ్యూ 50 మార్కులకు నిర్వహిస్తారు.
★ ఇలా మొత్తం 500 మార్పులకు నిర్వహిస్తారు.
★ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
● ప్రతి తప్పు సమాధానానికి (1/3rd) మార్క్ కోత విధిస్తారు.
◆ తదుపరి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.04.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.05.2023.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజులు చెల్లించడానికి చివరి తేదీ :: 16.05.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://psc.ap.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment