✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 577 ఉద్యోగాలు 10th Pass..Apply here చి.తే:01.05.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ స్టోర్ కీపర్, లైవ్ స్టాక్ ఆఫీసర్ పోస్టుల కోసం..Apply here చి.తే:01.05.2026
  •  
  • NEW! 🎉రైల్వేలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:01.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:03.05.2026
  •  
  • NEW! 🎉 కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ లెక్చరర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:03.05.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉 బిజినెస్ డెవలప్మెంట్ చేసే అభ్యర్థులు కావాలి..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 3003 శాశ్వత ఉద్యోగాలు 10th Pass..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? రెగ్యులర్ ఫ్యాకల్టీ కొలువులకు నోటిఫికేషన్..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉 మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, పిల్లల సంరక్షణ కు వాచ్మెన్ పోస్టులు భర్తీ..Apply here చి.తే:05.05.2026
  •  
  • NEW! 🎉రాత పరీక్ష లేకుండా! 105 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2026
  •  
  • NEW! 🎉ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత అకౌంటెంట్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2026
  •  
  • NEW! 🎉NVS Teaching Non-Teaching Rectt 2026..Apply here చి.తే:07.05.2026
  •  
  • NEW! 🎉ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ, 37,000 జీతం..Apply here చి.తే:07.05.2026
  •  
  • NEW! 🎉 శిశు సంరక్షణ గృహంలో రూ.33,350 వేతనంతో 50 నర్స్ ఉద్యోగాలు..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో 103 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 Panchayati Raj Opening JOBs, No Exam..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 అకౌంటెంట్, డ్రైవర్, క్యాటరింగ్ అసిస్టెంట్ JOBs..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కార్మిక భీమా సంస్థ, ఆసుపత్రి వివిధ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. 162 పోస్టులు..Apply here చి.తే:13.05.2026
  •  
  • NEW! 🎉రూ.30వేలు స్కాలర్షిప్ తో, 75 ఇంటర్న్ షిప్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉టెన్త్ పాస్ తో అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉 BPCL 250 పోస్టుల భర్తీ, 10th Pass ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉 PM Internship 800 Opportunities ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ అర్హత తో శాశ్వత ఉద్యోగ అవకాశాలు పోస్టింగ్ ఎక్కడంటే.. ISRO URSC Opening 224 Permanent Positions Apply Online here..

    ఉద్యోగార్థులకు శుభవార్త!


    పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు..,

    భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..,

    రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు..,


    దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బెంగళూరు లోని ISRO URSC భారీ శుభవార్త!

    శాశ్వత ఉద్యోగ అవకాశాలు.

    ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు.

    పే స్కేల్ లెవెల్-2 నుండి 10 ప్రకారం వేతనం.


    భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO),  యు ఆర్ రావు సాటిలైట్ సెంటర్ (URSC) పోస్టింగ్ ప్రదేశం బెంగుళూరు కేంద్రంగా సైంటిస్ట్/ ఇంజనీర్, టెక్నీషియన్, లైబ్రరీయన్, అసిస్టెంట్, డ్రాఫ్ట్ మేన్, ఫైర్ మెన్, కుక్, లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్  ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు. ఎంప్లాయిమెంట్ న్యూస్ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 27, 2024 ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభమైనది, దరఖాస్తు గడువు ఫిబ్రవరి 16, 2024 న ముగియనుంది.

    📌 అధికారిక వెబ్సైట్ నందు ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇంకా అందుబాటులోకి రాలేదు గమనించగలరు..

    ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, అనగా; నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష అంశాలు, ముఖ్య తేదీలు & ఆన్లైన్ దరఖాస్తు మొదలగునవి.. ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 224.


    పోస్టుల వారీగా ఖాళీలు :

    1. సైంటిస్ట్/ ఇంజినీర్ - 05,
    2. టెక్నికల్ అసిస్టెంట్ - 55,
    3. సైంటిఫిక్ అసిస్టెంట్ - 06,
    4. లైబ్రరీ అసిస్టెంట్ - 01,
    5. టెక్నీషియన్-బీ/డ్రాఫ్ట్ మేన్-బీ - 142,
    6. ఫైర్ మెన్-ఏ - 03,
    7. కుక్ - 04,
    8. లైట్ వెహికల్ డ్రైవర్-ఏ- 06,
    9. హెవీ వెహికల్ డ్రైవర్-ఏ - 02..


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి,

    1. SSLC/ SSC అర్హతతో..
    2. ITI/NTC/NAC (సంబంధిత) విభాగాల్లో NCVT ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
    3. గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హత అవసరం.


    వయో-పరిమితి :

    • 16.02.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 

    1. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 
    2. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, 
    3. ఓబీసీలకు 3 సంవత్సరాలు, 
    4. దివ్యాంగులకు, మాజీ సైనికులకు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

    • వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    • ఈ ఉద్యోగాలకు ఎంపికలు రాత పరీక్షల ఆధారంగా నిర్వహిస్తున్నారు.

    1. రాతపరీక్ష మొత్తం 80 మార్కులకు ఉంటుంది.
    2. ప్రతి సరైన సమాధానానికి ఒక (1)మార్క్ కేటాయించారు.
    3. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్క్ కోత విధిస్తారు.
    4. స్కిల్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది.


    ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష సెంటర్ల వివరాలు :

    1. దేశవ్యాప్తంగా 32 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
    2. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లను పరీక్ష సెంటర్లు గా ఎంపిక చేసుకోవచ్చు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పే-మ్యాట్రిక్స్ లెవెల్-3 నుండీ 10 ప్రకారం ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు. 


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : 

    1. ప్రతి దరఖాస్తుదారు రూ.100/- చెల్లించాలి,
    2. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.500/-.
    3. మహిళలు/ ఎస్సీ/ ఎస్టి/ దివ్యాంగులు మరియు మాజీ-సైనికుల కు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.02.2024 ఉదయం 10:00 గంటల నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.02.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.isro.gov.in/ & https://www.isro.gov.in/URSC & https://www.isro.gov.in/ISTRAC


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 01-May-2026
  •  
  • 👆Online Applications Ends on 01-May-2026
  •  
  • 👆Online Applications Ends on 01-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 03-May-2026
  •  
  • 👆Online Applications Ends on 03-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 06-May-2026
  •  
  • 👆Online Applications Ends on 07-May-2026
  •  
  • 👆Online Applications Ends on 07-May-2026
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

    ICPS SSA Helper Night Watchmen: మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, పిల్లల సంరక్షణ కు వాచ్మెన్ పోస్టులు భర్తీ.

    Police Modern School Wanted staff Notification పోలీస్ మోడ్రన్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.

    GMC GTGH 39 Vacancy Positions: ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్ లో భారీగా పోస్టులు భర్తీ.

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    BSNL SET Notification for 120 JOBS: బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో భారీగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీ..

    Popular Posts of this Blog

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 171 Posts here..

    Govt MTS JOB: పదో తరగతి అర్హత తో రెగ్యులర్ మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    5వ 10వ Inter Degree Diploma అర్హతతో సొంత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    Staff Nurse JOB 2026: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. Apply here

    కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సొంత జిల్లాలో పోస్టింగ్, వివరాలు.

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    అంగన్వాడి టీచర్ల నోటిఫికేషన్, 15 వేల పోస్టులు భర్తీ. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్.. వివరాలు.

    ఆర్థిక సహాయ పథకం రిజిస్ట్రేషన్ ఫారం: సబ్సిడీ లోన్ కు దరఖాస్తు గడువు పెంపు, 08 04 2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.