RAILTEL Recruitment 2022 || BE | Btech | Bsc | can Apply various Vacancies of | Technical | Marketing | Finance | legal Departments || Check full details here..
రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
భారతీయ అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచ గలిగితే ఈ ఉద్యోగాలను ఒక్క రాత పరీక్ష తో సొంతం చేసుకోవచ్చు. బిఈ/ బిటెక్/ బిఎస్సి అర్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 15, 2022 నుండి ఫిబ్రవరి 23 2022 వరకు, ఆన్లైన్లో సమర్పించవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారత ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కలిగిన మినీ రత్న క్యాటగిరి-1, ప్రభుత్వ సంస్థ అర్హత ఆసక్తి కలిగిన ఈ క్రింది ఉద్యోగాల కోసం భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 69
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. డిప్యూటీ మేనేజర్(టెక్నికల్)-24,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/-
2. డిప్యూటీ మేనేజర్(ఎలక్ట్రికల్)-1,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/-
3. డిప్యూటీ మేనేజర్(సివిల్)-1,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/-
4. డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్)-6,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/-
5. డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్)-4,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/-
6. డిప్యూటీ మేనేజర్ (లీగల్)-1,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/-
7. డిప్యూటీ మేనేజర్ (డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్)-2,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/-
8. మేనేజర్ (డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్)-2,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,60,000/-
9. సీనియర్ మేనేజర్(డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్)-2,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,80,000/-
10. డిప్యూటీ మేనేజర్(ఇష్టం అడ్మినిస్ట్రేషన్)-6,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/-
11. మేనేజర్ (సిస్టం అడ్మినిస్ట్రేషన్)-2,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,60,000/-
12. సీనియర్ మేనేజర్(సిస్టం అడ్మినిస్ట్రేషన్)-2,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,80,000/-
13. డిప్యూటీ మేనేజర్(సెక్యూరిటీ)-4,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/-
14. మేనేజర్ (సెక్యూరిటీ)-2,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,60,000/-
15. సీనియర్ మేనేజర్ (సెక్యూరిటీ)-2,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,80,000/-
16. డిప్యూటీ మేనేజర్(నెట్వర్క్)-3,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/-
17. మేనేజర్(DevOps)-3,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,60,000/-
18. మేనేజర్(IT)-1,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,60,000/-
19. సీనియర్ మేనేజర్ (IT)-1,
స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,80,000/-
విద్యార్హత: పోస్టులను బట్టి బీఈ/ బీటెక్/ బిఎస్సి ఇంజనీరింగ్ డిగ్రీ ను ఎలక్ట్రానిక్స్& టెలికమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎమ్మెస్సీ(ఎలక్ట్రానిక్స్)/ ఎంసీఏ మొదలగు విద్యార్హత లలో ఉత్తీర్ణులై సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 21 సంవత్సరాల నుండి 34 సంవత్సరాలకు మించకుడదు. అలాగే వివిధ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితిలో సడలింపులు కల్పించారు, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
రాత పరీక్ష విధానం:
💧ఈ రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుంది.
💧ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు.
💧నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
💧పరీక్ష పేపర్ హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది.
💧మొత్తం ప్రశ్నల సంఖ్య 150,
💧ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి, 100 మార్కులు.
💧జనరల్ నాలెడ్జ్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఆప్టిట్యూడ్ మొదలగునవి నుండి, 50 మార్కులు.
💧పరీక్షా సమయం120 నిమిషాలు.
💧ఇంటర్వ్యూ 50 మార్పులకు నిర్వహిస్తారు.
పరీక్ష సెంటర్ల వివరాలు:
హైదరాబాద్, సికింద్రాబాద్, ముంబై, కలకత్తా, ఢిల్లీ, మొదలగునవి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.01.2022,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.02.2022.
అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://www.railtelindia.com/
దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ :: https://railtel.cbtexam.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment