నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2023 | Non-Teaching Staff Recruitment for Various Posts on an Outsourcing Basis | Apply Online here..
అవుట్సోర్సింగ్ బేసిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్.. వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు ప్రకటన 15.06.2023 న విడుదలైంది. ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ప్రకటించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింద సూచించిన లింకులపై క్లిక్ చేసి తగు సమాచారాన్ని తెలుసుకొని ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 13.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- సిస్టం అడ్మినిస్ట్రేటర్ - 02,
- కంప్యూటర్ ఆపరేటర్ - 05,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 06.
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ:
డాక్టర్ వై.ఎస్.ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ-520008.
ఉద్యోగ/ పోస్టుల స్థితి:
అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీటెక్ డిగ్రీ., CSE/IT /CEC (లేదా) ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తో PGDCA అర్హత కలిగి, కంప్యూటర్ పరిజ్ఞానం, నెట్వర్కింగ్, కంప్యూటర్ సపోర్ట్ అర్హతలతో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2022 నాటికి, 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకూడదు.
- SC/ ST/ BC/ EWS లకు 42 సంవత్సరాల వరకు,
- దివ్యాంగులకు 52 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం:
- ఈ నాన్-టీచింగ్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న పోస్టులకు, ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకాడమిక్ టెక్నికల్ విద్యార్హత లో కనపర్చిన ప్రతిభ, అనుభవం ఆధారంగా.. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ప్రతిపాదికన తొలి జాబితా ప్రకటిస్తారు.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి, ఎంపికైన అభ్యర్థులకు డాక్టర్ వై.ఎస్.ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నిబంధనల ప్రకారం రూ.18,500 - 31,500/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.500/-.
అధికారిక వెబ్సైట్ :: https://drysr.uhsap.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.06.2023,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.06.2023.
ప్రాథమిక మెరిట్ లిస్ట్ విడుదల తేదీ :: 05.07.2023.
ప్రాథమిక లిస్ట్ పై అభ్యంతరాల స్వీకరణ :: 08.07.2023.
తుది జాబితా విడుదల తేదీ :: 13.07.2023.
ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ తేదీలను :: త్వరలో తెలుపుతారు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment