✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    JOB Alert 2022 | 10తో 458 ప్రభుత్వ పర్మినెంట్ గ్రూప్ సివిలియన్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలివే..


    నిరుద్యోగులకు శుభవార్త!

    పదవ తరగతి అర్హతతో నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థుల నుండి ఇండియన్ ఆర్మీ వివిధ నోటిఫికేషన్లను విడుదల చేస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. తాజాగా భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ASC సెంటర్ నుండి 458 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి అనుభవం లేకుండా, కేవలం 10వ తరగతి అర్హతతో, రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్లో కొనసాగుతుంది సంబంధిత దరఖాస్తులను దిగువ లింక్ నుండి డౌన్ లోడ్ చేయవచ్చు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూన్ 25 నుండి దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయిన.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..

    Free Sill Training 2022 | ఉచిత శిక్షణ లకు తెలంగాణ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ దరఖాస్తులు ఆహ్వానం | దరఖాస్తు చేయండిలా..

    పోస్టుల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 458,


    విభాగాలు:

    కుక్, సివిలియన్ కేటరింగ్ ఇన్స్పెక్టర్, MTS(చౌకీదార్), టిన్ స్మిత్, EBR, బార్బర్, క్యాంప్ గాడ్, MTS(గార్డెనర్/ మెయిల్), MTS(మెసెంజర్/ రెనో ఆపరేటర్), స్టేషన్ ఆఫీసర్, ఫైర్ మెన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, హాయ్ ట్విట్టర్, సివిలియన్ మోటార్ డ్రైవర్ , క్లీనర్ మొదలగునవి.. 

    TS Teacher JOBs Alert 2022 | రాతపరీక్ష లేకుండా, టీచర్ ఉద్యోగాల భర్తీకి.. అ శాఖ నుండి ప్రకటన | పూర్తి వివరాలివే..

    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి మెట్రిక్యులేషన్/ 10వ తరగతి & ఇంటర్మీడియట్ విద్యార్హతతో సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగలనా అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేయండి.


    వయో పరిమితి:

    జూలై 15 2022 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల కు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు, అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు క్షుణ్ణంగా చదవండి.

    HPCL 294 Vacancy Recruitment 2022 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన HPCL | భారీగా ఉద్యోగాలభర్తీ..

    ఎంపిక విధానం:

    రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్.. ఆధారంగా ఉంటాయి.

    ◆ రాత పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు.

    ◆ జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి ప్రశ్నలు అడుగుతాడు.

    ◆ పరీక్ష సమయం రెండు గంటలు.

    ◆ ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమాలలో ఉంటుంది.

    ◆ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. 

    ◆ ప్రతి తప్పు సమాధానానికి 0.25 కోత విధిస్తారు.

    ★ సిలబస్ పూర్తి వివరాలు నోటిఫికేషన్లో పొందుపరచబడి ఉన్నాయి ఆసక్తి కలిగిన వారు తనిఖీ చేయండి.

    IDBI Bank Opening 226 Jobs | రాత పరీక్ష లేకుండా 226 ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..

    గౌరవ వేతనం:

    కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బేసిక్ పే₹.19,900/- +DA మిగిలిన అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    IBPS JOBs 2022 | IBPS ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 8106 పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలివే..

    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.06.2022 నుండి,

    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.07.2022.


    ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.


    చిరునామా:

    ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్, CHQ, ASC సెంటర్ (నార్త్), Agram పోస్ట్, బెంగళూరు -07.


    అధికారిక వెబ్సైట్: https://indianarmy.nic.in/


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.



    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog