JOB Alert 2022 | 10, ఇంటర్, ఐటిఐ తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
10, ఇంటర్, ఐటిఐ తో ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారతీయ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ ప్రకటన విడుదలైంది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు జూన్ 20వ తేదీ నుండి జూలై 19 వ తేదీ మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి.. ఈ క్రింది వీడియో చూడండి.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 32,
విభాగాల వారీగా పోస్టులు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, లోయర్ డివిజన్ క్లర్క్, కుక్, మల్టీటాస్కింగ్ సర్వీస్ మొదలగునవి..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐ టి ఐ అర్హతలు కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
జూలై 19 2022 నాటికి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. / వీడియో చూడండి.
★ అధికారిక నోటిఫికేషన్ లింక్ దిగువన యున్నది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ₹.0/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.06.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.07.2022.
అధికారిక వెబ్సైట్: https://indianarmy.nic.in/
దరఖాస్తు చేయడం లో USER Guid కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మా వెబ్సైట్ ద్వారా అందిస్తున్న అటువంటి విద్య ఉద్యోగ సమాచారం, వివరాలు మీకు నచ్చినట్లయితే.. మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment