తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..
తెలంగాణ పది జిల్లాల్లో ఉద్యోగ మేళా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి - 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ (SATG) మరియు యువజన సేవల శాఖ, తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ శాఖ మరియు పరిశ్రమల కమిషనరేట్ సహకారంతో తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగం మేళాను నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది.
నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల సహకారంతో ఈ ఉద్యోగం ఎలా నిర్వహింపబడుతున్నట్లు సమాచారం.
📌ఈ ఉద్యోగం మేళాకు హాజరు కావాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హతలు :
- పదో తరగతి/ ఇంటర్మీడియట్/ డిప్లొమా/ డిగ్రీ & పీజీ ఆపై చదువులు..
- ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులకు అవకాశాలు అందుబాటులో..
- అన్ని రకాల విభాగాల్లో అర్హతలు కలిగిన వారు అర్హులు.
వయోపరిమితి :
- కనీసం 18 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాల లోపు వారు ఆసక్తి మేరకు ఈ జాబ్ మేళాలకు హాజరు కావచ్చు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.
- ఆ సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
- అనుభవం కలిగిన వారు వారి అనుభవ సర్టిఫికెట్ ను ఇంటర్వ్యూ చేసే అధికారికి బయోడేటా ఫామ్ తో జత చేసి అందించాలి.
ఉద్యోగ మేళా నిర్వహించు ఉమ్మడి 11 జిల్లాలు 👇
- అభ్యర్థులు పైన తెలుపబడిన జిల్లాల్లో ఏ జిల్లా కు అయినా హాజరు కావచ్చు.
- 5 కంపెనీల కోసం 5 ప్రింటెడ్ RESUME లను కలిగి ఉండండి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





















































Comments
Post a Comment