యువతకు గోల్డెన్ ఉపాధి అవకాశాలు, రేపు మార్చి 31న జాబ్ మేళా. విద్యార్హతలు ఇవే..
నిరుద్యోగులకు శుభవార్త రేపే ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ:
పదో తరగతి ఐటిఐ ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ అర్హతతో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం రేపు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వడానికి గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
ఇంటర్వ్యూ ఎంట్రీ కోసం రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్ లింక్ క్రింద ఉన్నది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ(అక్కడ మీకు గ్యాప్ లేకుండా! కనీసం 60% మార్కుల) అర్హతతో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం చేస్తున్న వారికి MANKIND, VASISTA, RUI LABS, AARVIX LABS విభాగాల్లో ఖాళీల భర్తీకి రేపు ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం మహిళలు/ పురుషులు ఇద్దరు కూడాను ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. 18 నుండి 38 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉన్న వారు తప్పక హాజరు అవ్వండి.
మొత్తం వివిధ ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ.1,80,000/- నుండి రూ.2,05,000/- వరకు వేతనం చెల్లిస్తారు. (ఉచిత భోజనం &అకామడేషన్) + అట్రాక్టివ్ ఇన్సెంటివ్ & నెలవారి పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఇస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఆలస్యం చేయకుండా ఈ గూగుల్ ఫామ్ లింక్ ద్వారా ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్ లింక్ :: https://docs.google.com/forms/d/e/1FAIpQLSeUsopyNUjLOri9zzhA5w5fvDvAz9meZ4zX4fl8dLwwIpcupg/viewform
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- FLAT NO:403, RAMA'S PLAZA, 2nd Line, Beside Pollock School, Dwaraka Nagar, Visakhapatnam-530016.
ఇంటర్వ్యూ తేదీ : 31.03.2026.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






































%20Posts%20here.jpg)


Comments
Post a Comment