తెలంగాణ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు విధానం ముఖ్య తేదీలు, డీ.ఎడ్, బీ.ఎడ్, ఇన్ సర్వీస్ టీచర్లు మిస్ అవ్వకండి.
తెలంగాణ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల:
తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు 15.04.2026 నుండి అందుబాటులోకి వస్తాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, పరీక్షా విధానము.. పూర్తి సమాచారం ఇక్కడ..
తెలంగాణ రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి (SCERT), తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET June-2026) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలంటే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి. ఈ అర్హత పరీక్షలో క్వాలిఫై మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) రాయడానికి అర్హుత ఉంటుంది. రాబోయే టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ లో సంబంధిత పోస్టులు సాధించడానికి తప్పనిసరిగా అర్హత పరీక్షలో ఉత్తీర్ణత అవసరం అలాగే ఈ మర్కులకు 20 శాతం వరకు TRT వెయిటేజ్ ఉంటుంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- ఇంటర్మీడియట్ అర్హతతో (డిప్లమా ఇన్ ఎలిమినేట్ ఎడ్యుకేషన్) డీ.ఈడి.
- బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) బీ.ఈడి పూర్తి చేసి ఉండాలి.
- చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఈ పరీక్షకు హాజరు కావచ్చు..
- ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ పరీక్ష పాస్ అవడం తప్పనిసరి అయినది. కాబట్టి వారు కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకునే ఉత్తీర్ణత సాధించవచ్చు.
పరీక్ష విధానం:
- టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి.
- పేపర్-1 ప్రశ్నాపత్రం స్ట్రక్చర్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
- డీ.ఎడ్ అర్హత కలిగిన వారు 1 నుంచి 5 తరగతుల వరకు బోధించడానికి పేపర్-1 రాయాలి.
- బీ.ఎడ్ అభ్యర్థులకు కూడా జాతీయ ఉపాధ్యాయ మండలి (NCTE) బీఈడీ అభ్యర్థులకు అనుమతి ఇచ్చింది. వారు పేపర్-1 రాయడానికి అర్హులు.
- మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న (MCQs) రూపంలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు.
- పేపర్-2 ప్రశ్నాపత్రం స్ట్రక్చర్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
- బీ.ఎడ్ అర్హత కలిగిన 6 నుండి 10 తరగతులకు బోధించడానికి పేపర్-2 అర్హత సాధించాలి.
- మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న (MCQs) రూపంలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు.
పరీక్ష షెడ్యూల్:
- 15.06.2026 నుండి 30.06.2026 వరకు షెడ్యూల్ చేయబడింది.
- పేపర్-1 ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 11:30 వరకు,
- పేపర్-2 మధ్యాహ్నం 02:00 నుండి సాయంత్రం 04:30 గంటల వరకు నిర్వహిస్తారు.
అర్హత మార్కులు:
- జనరల్ లు 60%, 90 మార్కులు,
- బీసీ లు 50%, 75 మార్పులు,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగు లు 40%, 60 మార్కులు.. సాధించాల్సి ఉంటుంది.
టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) లో TET మార్కులకు వెయిటేజ్ ఉంటుంది.
TET మార్కులకు 20 శాతం, టెట్ మార్కులకు 80% వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ముఖ్య సమాచారం/ తేదీలు:
- షార్ట్ నోటిఫికేషన్ ప్రచూరణ తేదీ : 03.04.2026.
- పూర్తి నోటిఫికేషన్ విడుదల తేదీ :: 15.04.2026.
- ఆన్లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం తేదీ : 15.04.202y.
- ఆన్లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు ముగింపు తేదీ : 30.04.2026.
- హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం తేదీ : 09.06.2026 నుండి,
- పేపర్-1, పరీక్ష తేదీ, సమయం : 15.06.2026 ఉ.09:00 - మ.11:30.
- పేపర్-2, పరీక్ష తేదీ, సమయం : 15.06.2026 మ.02:00 - సా.04:30.
- ఫలితాల ప్రకటన తేదీ : 28.07.2026 నిండి 31.07.2026 మధ్య.
ఫీజుల వివరాలు :
- ఈసారి ఫీజుల చెల్లింపులో స్వల్ప మార్పులు చేశారు.
- జనరల్ అభ్యర్థులు, బిసి అభ్యర్థులకు ఒక పేపర్ టెట్ పేపర్-I కి 750, రెండు పేపర్లకు అప్లై చేస్తే 1000 రూపాయలు ఉండగా..
- ఈసారి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఒక పేపర్ కి 700, రెండు పేపర్లు అప్లై చేస్తే 950 రూపాయలు చెల్లించాలి.
సూచన :: పాత పద్ధతిలోనే టెట్ నిర్వహిస్తున్నారు. అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పులు లేవు. నిరుద్యోగులకు ఇన్సర్విస్ టీచర్లకి ఒక్కటే విధానంలో టేట్ నిర్వహణ. గమనించండి.
అధికారిక వెబ్సైట్ :: https://tgtet.aptonline.in/
అధికారిక Short నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక Full నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment