విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి స్పెషల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త !
భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) లిమిటెడ్ ఫరిదాబాద్, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం దరఖాస్తులు ఆన్లైన్ లో 16.03.2026 ఉదయం 10:00 గంటల నుండి 06.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేయడం మిస్ అవ్వకండి. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 72
పోస్ట్ పేరు : ట్రైనీ ఇంజనీర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజనీర్/ఎలక్ట్రికల్ ఇంజనీర్/మెకానికల్ ఇంజనీర్)/బిఈ/ బిటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 50%- 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- 2024-2025 సంవత్సరంలో గేట్ స్కోర్ సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, గెట్ స్కోర్ చూసి, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూ విధానం :
- 2024-2025 సంవత్సరంలో గేట్ స్కోర్ కి 75 శాతం,
- గ్రూప్ డిస్కషన్ కు 5 శాతం,
- పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం మార్కులతో వెయిటేజ్ ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- నుండి రూ.1,60,000/- వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.708/-
- ఎస్సీ/ ఎస్టీ /మహిళలు మరియు దివ్యాంగులు /మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://www.nhpcindia.com
అధికారిక నోటిఫికేషన్ : చదవండి డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 16.03.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment