TGSWREIS FACULTY JOBs 2026: పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..
ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
జనగాం జిల్లా, డిస్టిక్ కలెక్టరేట్ మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆఫీస్ నుండి పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి జిల్లాలోని బాలురు మరియు బాలికల ఆశ్రమ పాఠశాలలో కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన 25.06.2026 న విడుదల అయినది. అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను 30.06.2026 సాయంత్రం 5:00 లోగా చేరే విధంగా సమర్పించుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్షలను 03.07.2026 ఉదయం 11:00 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 18.
పోస్టుల వారీగా ఖాళీలు 👇:
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ITI, ఇంటర్మీడియట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే టీచింగ్ పోస్టుల కోసం అభ్యర్థులు B.Ed అర్హత కలిగి ఉండాలి.
- TET/ CTET అర్హత అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ తో అనుభవం సర్టిఫికెట్ జత చేయండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.14,170/- నుండి రూ.23,400/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు చిరునామా :
- O/o the District Coordinator, TGSWREIS Jangaon.
అధికారిక వెబ్సైట్ :: https://jangaon.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ :: 30.06.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment