Hyderabad JOBs 🔥అర్జెంటుగా కావాలి ✨ గోల్కొండ పబ్లిక్ స్కూల్ నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటన APS Golconda Hyderabad Wanted Staff for AY 2024-25 Apply here..
హైదరాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, విద్యా సంవత్సరం 2024-25 గాను నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హతతో.., అనుభవం కలిగిన అభ్యర్థులకు మరియు మాజీ-సైనికులకు వారికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మీ అర్హతల ఆధారంగా పోస్టుల వివరాలు తెలుసుకొని దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యా, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ పొందడానికి మా వాట్సాప్/ టెలిగ్రామ్ ఛానెల్ లను ఫాలో అవ్వండి.. ఆ లింక్స్ క్రింద ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ముఖ్య తేదీల వివరాలతో మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- అకౌంటెంట్ (రెగ్యులర్),
- ఎండిసి (కాంట్రాక్టు),
- వైస్ ప్రిన్సిపల్,
- హెడ్మాస్టర్/హెడ్ మిస్టర్..
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీ.ఈడి, ఎం.ఈడి, బీ.ఈఐ.ఈడి తో కంప్యూటర్ నాలెడ్జ్, అర్హత కలిగి..,
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష/ స్క్రీనింగ్ టెస్ట్, డెమో, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఆర్మీ పబ్లిక్ స్కూల్ నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను నేరుగా/పోస్ట్ ద్వారా ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- డి.డి రూపంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదరాబాద్. పాఠశాల పేరు మీద రూ.100/- చెల్లించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 05.01.2024 & 08.01.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.apsgolconda.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అదికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదరాబాద్, ఇబ్రహీంబాఘ్ పోస్ట్, హైదరాబాద్ - 500031.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment