TS ITI Admissions 2022 | తెలంగాణ ఐటిఐ ప్రవేశాలు | 8, 10 పాసైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ ప్రకటన..
తెలంగాణ ప్రభుత్వం మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు ట్రైనింగ్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్నీ ఐటిఐ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు 2వ విడత ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ ద్వారా సమర్పించడానికి మరియు వెబ్ ఆప్షన్ లను ఎంపిక చేయడానికి 17.09.2022 ను చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ప్రవేశ ప్రకటన యొక్క ముఖ్య సమాచారం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
Admissions 2022 | ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్ సెట్)-2022 | ప్రవేశ కోర్సుల వివరాలు..!
ఇక్కడ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రభుత్వ ఐటిఐ, మైనారిటీ ఐటిఐ, మరియు ప్రైవేట్ ఐటిఐ లలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) ఆగస్టు 2022 సెషన్ ప్రవేశాలు పొందవచ్చు.
విద్యార్హత:
అభ్యర్థులు 8వ తరగతి/ 10వ తరగతి పాసై ఉండాలి.
వయసు:
ఆగస్టు 1 2022 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. క్రాఫ్ట్ మెన్ ట్రైనింగ్ స్కీం (CTC) క్రింద కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి లేదు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://iti.telangana.gov.in/
దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి యూజర్ గైడ్ :: డౌన్లోడ్ చేయండి.







ముఖ్య సమాచారం:
◆ మొదటి విడత దరఖాస్తులు 06.07.2922 నుండి ప్రారంభమై 31.07.2022 న ముగిశాయి.
◆ రెండవ విడత దరఖాస్తులు ప్రారంభమైనాయి.
◆ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మరియు వెబ్ ఆప్షన్లు సమర్పించడానికి 17.09.2022 చివరి తేదీ.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment