ఆరోగ్యశాఖ, నర్స్ వార్డ్ బాయ్ అకౌంటెంట్ కామ్ క్లర్క్ చౌకిదార్ హౌస్ కీపింగ్ స్టాప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
జిల్లా సర్వజన వైద్యశాలలో, కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శుభవార్త ! చెప్పింది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లా లో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 31.03.2026 నుండి 09.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన జిల్లా స్థానిక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం వెంటనే దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, నియామక ప్రమాణాలు, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 14.
పోస్టుల వారీగా ఖాళీలు :
- డాక్టర్ (ఫుల్ టైం) - 01,
- ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఒకేషనల్ కౌన్సిలర్ - 01,
- కౌన్సిలర్/ సోషల్ వర్కర్/ సైకాలజిస్ట్ - 02,
- నర్స్ - 02,
- వార్డ్ బాయ్ - 02,
- అకౌంటెంట్ కామ్ క్లర్క్ - 01,
- పీర్ ఎడ్యుకేటర్ - 01,
- చౌకిదార్ - 02,
- హౌస్ కీపింగ్ స్టాప్ (ఫుల్ టైం) - 01,
- యోగ తెరపిస్ట్/ డాన్స్/ మ్యూజిక్ & ఆర్ట్ టీచర్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- వాటితో పాటుగా మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2025 నాటికి, దరఖాస్తుదారుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో 5-10 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.5,000/- నుండి రూ.60,000/- వరకు పోస్టులను బట్టి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- OC/ OBC/ BC అభ్యర్థులకు రూ.500/-,
- SC ST PH Ex-servicemen అభ్యర్థులకు రూ.300/-.
- దరఖాస్తు ఫీజు DD రూపంలో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 31.03.2026 ఉదయం 10:00 గంటల నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ : 09.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Office of the Superintendent, Government General Hospital, Nellore - 524004.
అధికారిక వెబ్సైట్ : https://spsnellore.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు : ఫామ్ డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment