రైల్వే ఉద్యోగాలు 2025: 2570 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అర్హతలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింక్ ఇక్కడ.
ఉద్యోగార్థులకు శుభవార్త!
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో (All RRBs) 2570 ఉద్యోగాల భర్తీకి భారీ చిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. JE, DMS, CMA ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రైల్వే మంత్రిత్వ శాఖ బంపర్ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఇప్పటి నుండే ఒక ప్రిపరేషన్ ప్లాన్ తో చదివితే పైన పేర్కొన్న పోస్టులను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ముఖ్య తేదీలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 2570.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి కెమికల్ టెక్నాలజీ/ మెటలర్జికల్ ఇంజనీరింగ్ డిప్లోమా, బీ.ఎస్సి తో ఫిజిక్స్ & కెమిస్ట్రీ చదివి ఉండాలి, సంబంధిత విభాగంలో బీ.ఈ, బీ.టెక్ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- తేదీ 01.01.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- అలాగే 33 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- టైర్-1, టైర్-2 కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
రాత పరీక్ష సిలబస్:
- టైర్-1 లో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- మ్యాథమెటిక్స్ - 30,
- జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ - 25,
- జనరల్ అవేర్నెస్ - 15,
- జనరల్ సైన్స్ - 30,
- ఇలా మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 90 నిమిషాలు.
టైర్-2 లో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ అవేర్నెస్ - 15,
- ఫిజిక్స్ & కెమిస్ట్రీ - 15,
- బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ - 10,
- బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ - 10,
- టెక్నికల్ ఎబిలిటీస్ - 100,
- ఇలా మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు.
- పరీక్ష సమయం 120 నిమిషాలు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- JE, DMS, CMA పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి-6 రూ.35,400/-ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆ లెవెల్స్ తో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ మైనారిటీలు/ ఈబిసి మరియు ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.250/-,
- మిగిలిన వారికి రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.10.2025 @ 00:01 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.11.2025 @ 23:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rrbapply.gov.in/
అధికారిక పూర్తి నోటిఫికేషన్ : Updated Soon.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ లు:
Regions |
Official
Websites |
Ahmedabad |
https://www.rrbahmedabad.gov.in/ |
Chennai |
https://www.rrbchennai.gov.in/ |
Muzaffarpur |
https://www.rrbmuzaffarpur.gov.in/ |
Ajmer |
https://www.rrbajmer.gov.in/ |
Gorakhpur |
https://www.rrbgkp.gov.in/ |
Patna |
https://www.rrbpatna.gov.in/ |
Bengaluru |
https://www.rrbbnc.gov.in/ |
Guwahati |
https://www.rrbguwahati.gov.in/ |
Prayagraj |
https://rrbald.gov.in/ |
Bhopal |
https://rrbbhopal.gov.in/ |
Jammu-Srinagar |
https://www.rrbjammu.nic.in/ |
Ranchi |
https://www.rrbranchi.gov.in/ |
Bhubaneswar |
https://www.rrbbbs.gov.in/ |
Kolkata |
https://www.rrbkolkata.gov.in/ |
Secunderabad |
https://rrbsecunderabad.gov.in/ |
Bilaspur |
https://rrbbilaspur.gov.in/ |
Malda |
https://www.rrbmalda.gov.in/ |
Siliguri |
https://www.rrbsiliguri.gov.in/ |
Chandigarh |
https://www.rrbcdg.gov.in/ |
Mumbai |
https://rrbmumbai.gov.in/ |
Thiruvananthapuram |
https://rrbthiruvananthapuram.gov.in/ |
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment