విద్యుత్ సబ్ స్టేషన్ లో 320 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు ఇక్కడ. BEL Regular Govt JOBs 2025, Apply 320 Posts here..
SSC+ITI/ సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 320 ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ విడివిడిగా 4 నోటిఫికేషన్ లు జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత లు కలిగిన అభ్యర్థులు 15.10.2025 నుండి దరఖాస్తులు సమర్పించవచ్చు చివరి తేదీ 05.11.2025. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 320.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ(EAT - 117,
- టెక్నీషియన్ - సీ - 203.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి SSC+ITI తో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పారిశ్రామిక అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- 01.10.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల & పరిశీలన ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి.
పోస్టింగ్ ప్రదేశం :
- బెంగళూరు, చెన్నై, పంచకుల & ఘజియాబాద్ BEL యూనిట్లలో అలాగే భారత దేశం అంతటా..
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.21,500/- నుండి రూ.90,000/- వరకు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి జీఎస్టీతో కలిపి రూ.590/- చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.10.2025 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.11.2025.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ (బెంగళూరు కాంప్లెక్స్) :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ (చెన్నై యూనిట్) :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ (పంచుకుల) :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ (ఘజియాబాద్) :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment