Nursing JOB 2025: జీఎన్ఏం డిప్లమా నర్సింగ్ డిగ్రీ తో భారీగా శాశ్వత పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. వివరాలు ఇక్కడ.
ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన విడుదల చేసింది. నర్సింగ్ ఆఫీసర్ గ్రూప్-బీ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 226 పోస్టుల భర్తీకి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసి ఉద్యోగంలో జాయిన్ చేసుకోవడానికి. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అఫ్ లైన్ లో దరఖాస్తులను 07.10.2025 నుండి, 06.11.2025 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అధికారిక నోటిఫికేషన్ Pdf ఆఫ్ లైన్ దరఖాస్తు Pdf మీకోసం ఇక్కడ
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 226.
రిజర్వేషన్ వర్గాల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, జి.ఎన్.ఎం విభాగంలో డిప్లోమా/ నర్సింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నందు నర్సులు గా రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- తేదీ: 06.11.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- 120 మార్పుల వెయిటేజ్ ప్రాతిపాదికన నియామకాలు నిర్వహిస్తారు.
- 50% మార్కులు హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ తత్సమాన అర్హతకు,
- 50% మార్కులు జనరల్ నర్సింగ్ మరియు మిడ్ వైఫరీ లో డిప్లమా నర్సింగ్ డిగ్రీ అర్హతకు,
- కొవైడ్ సమయంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో అందించిన సేవలకు వెయిటేజ్ మార్కులు ఇస్తారు.
- ప్రాథమిక అభ్యర్థుల జాబితాను వెయిటేజ్ మార్కుల ఆధారంగా రూపొందించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Matrix Level 7 ప్రకారం రూ.9,300 నుండి రూ.34,800 తో గ్రేడ్ పే రూ.4,600 కలిపి ప్రతి నెల గౌరవ వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250/-,
- MBC/ OBC/ EBC/ BCM/ BT అభ్యర్థులకు రూ.250/-,
- ఎస్సీ/ ఎస్టీ లకు రూ.125/-,
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://igmcri.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం :: 07.10.2025 ఉదయం 10:00 నుండి,
అఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 06.11.2025 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Director, Indira Gandhi Medical College and Research Institute, Vazhudhavur Road, Kathirkamam, Puducherry - 605009.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment