✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.01.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Hyderabad రైల్వేలో 311 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:29.01.2026
  •  
  • NEW! 🎉 CSC Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:31.01.2026
  •  
  • NEW! 🎉తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.01.2026
  •   href="https://www.elearningbadi.in/2026/01/iiser-non-teaching-regular-jobs-2026.html"> NEW! 🎉 నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:02.02.2026  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో | అసిస్టెంట్ | టెక్నికల్ అసిస్టెంట్ | శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 32000 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామ పంచాయతీ ల్లో భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:05.02.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:20.02.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    UGC NET June 2021 Examination Notification Out || Know full details of CSIR UGC NET 2021 information here..



    యూనివర్సిటీలుకాలేజీల్లో ఫ్యాకల్లీగా కెరీర్ప్రారంభించాలనుకునే వారితో పాటు టాప్ఇన్స్టిట్యూట్స్లోరీసెర్చ్చేయాలనుకునే అభ్యర్థుల కోసం యూనివర్శిటీ గ్రాంట్స్కమిషన్నేషనల్ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్‌) జూన్నోటిఫికేషన్రిలీజ్చేసింది. ఇందులో క్వాలిఫై అయితే సైన్స్కోర్సుల్లో అసిస్టెంట్ప్రొఫెసర్లెక్చరర్గా కెరీర్మొదలు పెట్టడంతో పాటు జూనియర్సీనియర్రీసెర్చ్ఫెలోషిప్ద్వారా పరిశోధనలు చేసి పీహెచ్డీఎంఫిల్చేసేఅవకాశం లభిస్తుంది. నేవథ్యంలో ఎగ్జామ్ప్యాటర్న్సెలక్ష న్ప్రాసెస్గురించి పూర్తిగా తెలుసుకుందాం...

     

    కౌన్సిల్ఆఫ్సైంటిఫిక్అండ్ఇండస్ట్రీయల్రీసెర్చ్(సీఎస్ఐఆర్‌) జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)ను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు.సైన్స్కోర్సుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలువిశ్వవిద్యాలయాల్లో టీచింగ్ ఫీల్డ్ లో రాణించడానికి నెట్లెక్చరర్షిప్లో అర్హత పొందడం తప్పనిసరి. అలాగే స్టెయిపెండ్తో కూడిన పీహెచ్డీ కోసం జేఆర్ఎఫ్లోఎంపిక కావాలి. ఫెలోషిప్కి ఎంపికైనవారు నేషనల్ల్యాబ్స్ఫైవేటు ల్యాబ్ల్లో పరిశోధనలతో మంచికెరీర్సొంతం చేసుకోవచ్చు. నాలుగేళ్ల యూజీకోర్సులైన బీఈబీఎస్బీఫార్మసీ...మొదలైనవిచదువుకున్నవారికి జేఆర్ఎఫ్కోసం అవకాశంఉంది. వీరు లెక్సరర్షిప్కు అనర్హులు.

    విభాగాలు: అట్మాస్సిరిక్ఓషన్అండ్ప్లానిటరీసైన్సెస్లైఫ్సైన్సెస్మ్యాథమేటికల్.. మొదలగునవి.

     

    ఎగ్జామ్ప్యాటర్న్‌: అభ్యర్థి సెలెక్ట్చేసుకున్న సబ్జెక్టు నుంచి 200మార్కులకు ఆన్లైన్లో ఆబ్జెక్టివ్విధానంలోఎగ్జామ్ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి.

     

    పార్ట్ 1: అన్ని విభాగాల వారికీ ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్లోలాజికల్రీజనింగ్గ్రాఫికల్అనాలిసిస్అనలిటికల్అండ్‌ న్యూమరికల్ఎబిలిటీక్వాంటిటేటివ్కంపారిజన్సిరీస్ఫార్మేషన్పజిల్స్మొదలైనవాటికి సంబంధించిన 20 ప్రశ్నలు వస్తాయి.

    వీటిలోఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది.

    విభాగానికి 30 మార్కులు కేటాయించారు.

    ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులుతప్పుసమాధానానికి 1/2అర మార్కు తగ్గిస్తారు.

     

    పార్ట్2:  విభాగంలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టునుంచి ప్రశ్నలు వస్తాయి. సబ్జెక్టు ప్రకారం ప్రశ్నలసంఖ్య మారుతుంది.

    సంబంధిత సబ్జెక్టుల్లో 25 నుంచి 50 వరకు ప్రశ్నలు ఉంటాయి. చాయిస్ఉంది.

    విభాగానికి సబ్జెక్టు ప్రకారం 70 లేదా75 మార్కులు ఉంటాయి.

     

    పార్ట్:  విభాగంలో ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 30 నుంచి 80 వరకు ప్రశ్నలు వస్తాయి. చాయిస్ఉంటుంది.

    మ్యాథ్స్లో 95 మిగిలిన సబ్జెక్టుల్లో 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

    మ్యాథ్స్తప్పమిగిలిన వాటికి నెగెటివ్మార్క్స్ఉన్నాయి.

    సైంటిఫిక్కాన్సెష్టలపై అభ్యర్థికి ఉన్న అవగాహనపరిజ్ఞానంఅనువర్తిత ధోరణి మొదలైన అంశాల్లోప్రశ్నలు అడుగుతారు.

    ప్రశ్నలన్నీ అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి.

    మొత్తం ప్రశ్నపత్రం నుంచి సబ్జెక్టులవారీ.. ఈ క్రింది విధంగా 

    ఫిజిక్స్లో 75 ప్రశ్నలకు గానూ 55,

    మ్యాథమ్యాటికల్సైన్సెస్లో 120 కి 60,

    లైఫ్సైన్సెస్లో 145 కి 75,

    మికల్సైన్సెస్లో 120 కి 75,

    ఎర్త్అట్మాన్సిరిక్ఓషన్అండ్ప్లానిటరీ సైన్సెస్లో 150 కి 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది.

     

    స్టయిఫండ్‌: జేఆర్ఎఫ్కు ఎంపికైపరిశోధనలు కొనసాగించేవారికి తొలి 2 సంవత్సరాలు ప్రతినెలా రూ.31,000 చొప్పున స్టైపెండ్ఇస్తారు. అనంతరం ఎస్ఆర్ఎఫ్అర్హత సాధించినవారికి నెలకు రూ.35,000 చొప్పున అందుతుంది. దీంతోపాటు ఉచిత వసతి లేదా స్టెపెండ్లో 30 శాతం హెచ్ఆర్ కింద చెల్లిస్తారు...

     

    అర్హత: ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ఎంఎస్స్పీ లేదాబీఈ / బీటెక్లేదా నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఫార్మసీ తదితర కోర్సుల్లో 55% మార్కులతో ఉత్తీర్ణులైనజనరల్ఓబీసీ విద్యార్థులూ 50% మార్కులతోఉత్తీర్ణులైన ఎస్సీఎస్టీథర్డ్‌ జందర్దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

     

    వయసు: జేఆర్ఎఫ్కు గరిష్ట వయసు పరిమితి జులై 1, 2020 నాటికి 28 సంవత్సరాలు.

    ఎస్సీఎస్టీథర్డ్జండర్దివ్యాంగులుమహిళలకు 5 సంవత్సరాల సడలింపు ఉంది.

    ఓబీసీ ఎన్సీఎల్కు 3 సంవత్సరల మినహాయింపు వర్తిస్తుంది.

    లెక్చరర్షిప్కు వయసు నిబంధన లేదు.

     

    చివరితేదీ: జనవరి 2022.


    పరీక్ష ఫీజు: జనరల్కేటగిరీకి రూ.1000, ఓబీసీనాన్క్రీమీలేయర్కు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/థర్డ్జండర్లకు రూ.250. దివ్యాంగులు ఫీజు లేదు.

     

    ఎగ్జామ్‌: జనవరి 29, 5, 6ఫిబ్రవరి 2022లోనిర్వహిస్తారు.

     

    పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్,కరీంనగర్ఖమ్మంమహబూబ్నగర్నల్గొండవరంగల్ మొదలగునవి..

     

    నెట్బెనిఫిట్స్‌: నెట్క్వాలిఫై అయిన అభ్యర్థులు విశ్వవిద్యాలయాలుడిగ్రీపీజీ కాలేజీల్లో జూనియర్అసిస్టెంట్ప్రొఫెసర్లెవెల్లో కెరీర్ప్రారభించవచ్చు. సమయంలోనే యావరేజ్శాలరీ సంవత్సరానికి 6 లక్షల వరకు ఉంటుంది. తర్వాత పనితీరు ఆధారంగా. అసిస్టెంట్ప్రొఫెసర్సీనియర్అసిస్టెంట్ప్రొఫెసర్అసోసియేట్ప్రొఫెసర్ప్రాఫెసర్గా ప్రమోషన్లు లభిస్తాయి.

    దశలోదాదాపు రూ.15 నుంచి రూ.20 లక్షలవేతనాలు అందుకోవచ్చు. ఫుల్టైమ్టీచింగ్కెరీర్‌ కాకుండా డిఫరెంట్‌ గా ఆలోచించేవారు ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్ఆధర్గెస్ట్‌ ఫ్యాకల్లీకన్సల్టెంట్ఆన్లైన్‌ ఆఫ్లైన్‌ ట్యూటర్,ట్రాన్స్మిషన్‌ ఎగ్జిక్యూటివ్ల్యాబ్ ట్రైనర్ వంటి పోస్టులను ఎంపిక చేసుకోవచ్చు

    వీటితో పాటు ప్రభుత్వ రంగంలోని మహారత్న నవరత్నమినీరత్నకంపెనీలు నెట్క్వాలిఫైడ్అభ్యర్థులను షార్ట్లిస్ట్చేసి సంస్థలురిక్రూట్చేసుకుంటాయి.

    జేఆర్ఎఫ్‌ క్వాలిఫైఅయినవారు యూనివర్శిటీల్లో మూదేళ్లపాటు జూనియర్రీసెర్చ్‌ ఫెలోగా పనిచేయాలిఅనంతరం సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా ప్రమోషన్‌ వస్తుం

    దీంతో ఎంఫిల్పీహెచ్డీచేసే అవకాశం ఉంటుందిఅంతేకాకుండా.నెలకు జేఆర్ఎఫ్కు రూ.31, ఎస్ఆర్ఎఫ్కు రూ.35 వేల ఫెలోషిప్లభిస్తుంది.


    అదికారిక వెబ్సైట్: https://csirnet.nta.nic.in/

    అదికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ : ఇదే 👈


    💦 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 26-January-2026
  •  
  • 👆Online Applications Ends on 29-January-2026
  •  
  • 👆Online Applications Ends on 31-January-2026
  •  
  • 👆Online Applications Ends on 31-January-2026
  •  
  • 👆Online Applications Ends on 02-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 05-February-2026
  •  
  • 👆Online Applications Ends on 20-February-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    భారీగా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ! పదో తరగతి అర్హత చాలు. సొంత జిల్లాలో పోస్టింగ్. తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయండి.

    తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు అప్లికేషన్ లింక్.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు వివరాలు.

    గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ సంస్ధ బంపర్ నోటిఫికేషన్ విడుదల. AP TS మిస్ అవ్వకండి. NIRDPR Opening JOBs, No Exam Required, Apply Online here..

    గ్రామీణ బ్యాంక్ వ్యవసాయ అభివృద్ధి విభాగంలో అసిస్టెంట్ కొలువుల భర్తీ. సూపర్ ఛాన్స్ వెంటనే అప్లై చేయండి.

    గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Panchayat Raj Notification 2026 Check Details here..

    రాత పరీక్ష లేకుండా! 81 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఇలా దరఖాస్తు చేయండి.

    సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఎనిమిదవ తరగతి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. వివరాలు.

    బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్, ఎంపిక అయితే ప్రారంభంలో రూ.50,000/- జీతం. తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET January 2026 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ కేజీబీవీ పాఠశాలల్లో 1095 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.

    జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సెవెంత్, టెన్త్ పాస్ అప్లయ్ చేయండి.. TG District Court Notification 2026 Apply here.

    RFCL AP TG JOBs 2026 : శాశ్వత ఉద్యోగాల భర్తీకి రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ భారీ ప్రకటన Apply Online here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    CSC Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలుగు జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply

    తెలంగాణ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కి మరొక నోటిఫికేషన్ రాత పరీక్ష లేదు ఎంపికైతే రూ.20,500 జీతం, పూర్తి వివరాలు.

    10th Pass Govt JOBs పోస్టల్ శాఖ లో శాశ్వత ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. India Post Rectt 2025 Apply here..

    TGSRTC 198 Supervisor JOBs: ట్రాఫిక్ సూపర్వైజర్, ట్రైనింగ్ మరియు మెకానికల్ సూపర్వైజర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. Apply here

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..