సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి 29.10.2024 న ఇంటర్వ్యూలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, బీ.టెక్ అభ్యర్థులు.. Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త!
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ట్రైనీ సూపర్వైజర్, మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ SSM Manpower Services Cyberhills Colony, PJR Nagar, Gachibowli, Hyderabad, Telangana "బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్" విభాగం ఈనెల 29న ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బిటెక్, ఎంఎస్సీ, అర్హతలు కలిగిన అభ్యర్థులు మిస్ అవ్వకుండా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- ట్రైనీ హెల్పర్
- ట్రైనింగ్ సూపర్వైజర్
- గ్రాడ్యుయేట్ సూపర్వైజర్
అర్హతలు:
- ట్రైనీ హెల్పర్ పోస్టుల కోసం.. పదో తరగతి, ఇంటర్మీడియట్, (ఫిట్టర్/ ఎలక్ట్రికల్/ డీజిల్ మెకానిక్) విభాగంలో ఐటిఐ అర్హత కలిగి ఉండాలి.
- ట్రైనింగ్ సూపర్వైజర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం.. బీఎస్సీ కెమిస్ట్రీ, బి.ఫార్మసీ, బీ.టెక్, ఎమ్మెస్సీ, ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.
- 2022 నుండి 2025 బ్యాచ్ ల్లో పాస్ అయి ఉండాలి.
- శారీరక దారుఢ్యం మరియు మంచి ఆరోగ్యం అవసరం.
వయోపరిమితి:
- 29.10.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపిక చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి స్కాలర్షిప్ రూపంలో రూ.15,000/- నుండి రూ.24,000/- ప్రతినెలా చెల్లిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు సదుపాయాలు:
- బ్యాచిలర్స్ (పురుషులకు) ఉచిత వసతి,
- ఉచిత యూనిఫాం,
- అర్హులైన వారికి PF EPF ఇవ్వడం,
- భోజనం ఖర్చుల్లో రాయితీలు మొదలగున్నది.
📌 ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్ మరియు జిరాక్స్ కాపీలు తీసుకొని వెళ్లాలి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక:
- MAX INSTITUTE OF PHARMACEUTICAL SCIENCE Venkatapuram (Po), Velugumatla, Khammam Dist.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.
ఇంటర్వ్యూ తేదీ: 29.10.2025.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment