ఎన్ఐటీ వరంగల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. మీ దరఖాస్తు ఈమెయిల్ చేయండి. ప్రారంభ వేతనం రూ.37వేలు. NIT Warangal Opening JRF JOB Apply here
జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వరంగల్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈమెయిల్ ద్వారా దరఖాస్తు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్ట్ పేరు :: జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE/ BTech లో (సివిల్ ఇంజనీరింగ్/ జియో ఇన్ఫర్మేటిక్స్/ రిమోట్ సెన్సింగ్/ అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/ప్రొడక్షన్/ మ్యానుఫ్యాక్చరింగ్/ ఏరోస్పేస్ ఇంజనీరింగ్) ME/ MTech లో (కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్/ మెటీరియల్ సైన్స్) & ఇంగ్లీష్/ తెలుగు భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 15.11.2025 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
- వయో పరిమితులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి రూ.37,000/- నుండి రూ.42,000/- వరకు ప్రతి వేతనం చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :: వరంగల్/ హనుమకొండ.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://nitw.ac.in/
అధికారికి నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి నోటిఫికేషన్3 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి నోటిఫికేషన్4 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.11.2025 వరకు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment