✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 267 వివిధ నాన్ టీచింగ్ కొలువుల కోసం..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో 153 కాంట్రాక్టు ఉద్యోగాలు..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 గ్రాడ్యుయేట్ అర్హతతో 52 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 105 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 358 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీగా ఖాళీలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత సెక్యూరిటీ పోస్టుల కోసం..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 తెలుగు రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీగా శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:01.08.2026
  •  
  • NEW! 🎉 కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.08.2026
  •  
  • NEW! 🎉 లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు విడుదల: రూ.30,000/- జీతం. అన్ని జిల్లాల వారు..Apply here చి.తే:04.08.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో పదో తరగతి అర్హతతో 259 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ 237 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Vidyadhan Scholarship 2021 || Sarojini Damodaran Foundation Vidyadhan Scholarship program || Check eligibility criteria and Apply Online..

    ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త!


    తెలంగాణ " విద్యాధాన్ స్కాలర్ షిప్" పథకం - 2021.

    సరోజిని దామోదర ఫౌండేషన్ - విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం-2021, పదవ తరగతి పాసైన విద్యార్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతూ ప్రకటనను విడుదల చేసింది.


    విద్యధాన్ ఉపకారవేతనాలు సమాచారం:

    సరోజిని దామోదర ఫౌండేషన్ విద్యధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. పదవ తరగతి లేదా ఎస్ఎస్సి పూర్తి చేసిన విద్యార్థులకు పై చదువుల కోసం ఈ స్కాలర్షిప్ అందజేస్తారు.

    📢 తప్పక చదవండి: కోవిడ్ క్రైసిస్ (జ్యోతి ప్రకాష్) సపోర్ట్ స్కాలర్ షిప్ కార్యక్రమం 2021. పూర్తి వివరాలను తెలుసుకోండి.

    ఇప్పటివరకు విద్యాధాన్  ప్రోగ్రాం ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, చెన్నై, గోవా, ఒడిస్సా, పుదుచ్చేరి, గుజరాత్ మరియు ఢిల్లీ రాష్ట్రాల నుండి 5346 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. తెలంగాణలో 2016  నుండి విద్యధాన్  ప్రోగ్రాంను ప్రారంభించారు. ఎంపికైన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు ఈ పౌండేషన్ నుంచే స్కాలర్షిప్ పొందుతారు. విద్యార్థులు తమ ప్రతిభ ఆధారంగా నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్కాలర్ షిప్ విద్యార్థులకు పౌండేషన్/ ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాలపరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000/- నుండి 60,000/- రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.


    స్కాలర్షిప్ వివరాలు: 

    2021 విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుకొనుటకు 6,000/-రూపాయలు. మరియు 2022 విద్యా సంవత్సరంలో ద్వితీయ సంవత్సరం చదువుకొనుటకు 6,000/- రూపాయలు స్కాలర్షిప్ ద్వారా పొందుతారు.

    తాజా ఉద్యోగ ప్రకటనలు 
    మరిన్ని ఉద్యోగ ప్రకటనలకోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన కనీస అర్హతలు:

    ● విద్యార్థి కుటుంబ ఆదాయం రెండు లక్షల రూపాయల లోపు ఉండాలి.

    ● విద్యా సంవత్సరం 2020 21 లో పదవ తరగతి/ సిబిఎస్సి పూర్తి చేసి ఇంటర్ లేదా డిప్లమా చదువుతున్న వారు.

    ● పదవ తరగతి లేదా సిబిఎస్సి లో కనీసం 90 శాతం లేదా 9 సిజిపిఎ సాధించిన వారు.

    ● దివ్యాంగులకు మాత్రం కనీసం 75 శాతం లేదా 7.5  సిజిపిఎ మార్కులు అర్హతలు గా ప్రకటించారు.

    📢 తప్పక చదవండి: డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్షిప్ 2021-22 పూర్తి వివరాలను చదవండి.


    ఎంపిక విధానం:

    విద్యార్థి అకడమిక్ విద్యలో చూపించిన ప్రతిభ ఆధారంగా మరియు అప్లికేషన్ ద్వారా సమర్పించిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని రాత పరీక్షకు/ మౌఖిక పరీక్షకు ఆన్లైన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.


    దరఖాస్తు ప్రక్రియ:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించబడింది.

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.07.2021.

    రాత పరీక్ష/ మౌఖిక పరీక్ష తేదీ: ఆగస్టు 14 నుండి 30, 2021వారికు.


    ఆన్లైన్ దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలు:

    ★ దరఖాస్తు చేసుకునే టప్పుడు ఈ క్రింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

    1. పదవ తరగతి మార్కులు సేటు,

    2. పాస్పోర్ట్ సైజ్ ఫోటో,

    3. 2021లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం,

    4. దివ్యాంగులు ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.


    ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి క్రింది సోపానాలను అనుసరించండి:

    1. విద్యార్థులు వ్యక్తిగతంగా తమ సొంత ఈమెయిల్ ఐడి లను కలిగి ఉండాలి. (సూచన: ఇతరుల ఈమెయిల్ ఐడి లు అంగీకరించ బడవు).

    ◆ భవిష్యత్తులో SDF నుండి ఎటువంటి సమాచారం అయినా ఈ మెయిల్ ఐడి ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేయడం జరుగుతుంది.

    ◆ సొంత ఈమెయిల్ ఐడి లు లేని వారు వెంటనే ఈమెయిల్ అకౌంట్ ను తెరిచి, పాస్వర్డ్ను గుర్తుపెట్టుకుని, వివరాలతో ముందుకు కొనసాగండి.

    2. మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి:

    ◆ పదవతరగతి మార్కెట్ ప్రకారం మీ పేరును ఎంటర్ చేయాలి, తర్వాత ఈమెయిల్ ఐడి ను ఎంటర్ చేయండి, చివరిగా ఎనిమిది అక్షరాలు ఉండేలాగా పాస్వర్డ్ ను తయారు చేసుకొని లాగిన్ అవ్వండి.

    ★ విద్యాధాన్ పాస్ వర్డ్ ని మర్చిపోయి నట్లయితే రీసెట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి మళ్లి పాస్వర్డ్ను పొందండి.

    3. ఇప్పుడు అప్లై లింక్ పై క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి యాక్టివేషన్ చేసుకోండి.

    4. విద్యాధాన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ల ఆధారంగా లాగిన్ అయి, సంబంధిత వివరాలను ఎంటర్ చేస్తూ ధృవ పత్రాలను అప్లోడ్ చేసి, మీ దరఖాస్తును విజయవంతంగా సమర్పించండి.


    సందేహాల నివృత్తి కోసం సంప్రదించవలసిన వివరాలు:

    ఈమెయిల్ ఐడి: vidyadhan.telangana@sdfoundationindia.com / వాట్సాప్ మొబైల్ నెంబర్: 6300391827. పని దినములలో సోమ నుండి శనివారం వరకు, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించవచ్చు.


    అధికారిక వెబ్సైట్: https://www.vidyadhan.org/

    అధికారిక నోటిఫికేషన్: https://www.vidyadhan.org/apply#

    దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: https://www.vidyadhan.org/register/student 

    📢 తాజా స్కాలర్షిప్ వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     



    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 01-August-2026
  •  
  • 👆Online Applications Ends on 02-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    SCCL New Notification 2036: కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. వివరాలు తనిఖీ చేయండి.

    రాత పరీక్ష లేకుండా! 1450 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఈ స్టెప్స్ తో అప్లై చేయండి..

    Ration Dealer Notification 2026: తెలంగాణ చౌక ధరల దుకాణముల డీలర్ల భర్తీ కొరకు నియామక ప్రకటన విడుదల.

    జిల్లా కలెక్టరేట్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి..

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    టీచర్ ఉద్యోగాల భర్తీకి NVS Hyderabad Region జవహర్ నవోదయ విద్యాలయాలు నోటిఫికేషన్ విడుదల చేశాయి. వివరాలు...

    KVS Notification 2026: జిల్లా కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ కాకుంటే ఉద్యోగాలు విడుదల.. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    50వేల ప్రారంభ వేతనంతో.. NMDC లో 102 శాశ్వత ఉద్యోగాలు విడుదల. Notification Apply limk here..

    Lab Technician Notification 2026: గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల. ఇక్కడ అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    Teaching Faculty JOBs 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.