హైదరాబాద్ లోని NIPHM శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Direct Recruitment for Various Vacancies | Apply here..
హైదరాబాదులోని జాతీయ సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ.
- ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 11.09.2023 నాటికి సమర్పించవచ్చు.
- ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే/ పే మాట్రిక్స్ (7వ సిపిసి) (లెవెల్ 2-7) ప్రకారం రూ.19,900 -1,42,400/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
- రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- సైంటిఫిక్ ఆఫీసర్ (PRA) - 01,
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01,
- స్టెనియోగ్రాఫర్ - 01,
- లోయర్ డివిజన్ క్లర్క్(LDC) - 01..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. బ్యాచిలర్/ డిగ్రీ మాస్టర్ డిగ్రీ తో టైపింగ్ పరిజ్ఞానం, కంప్యూటర్ అప్లికేషన్ మరియు డాటా ఎంట్రీ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి వివరాలకు నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాతపరీక్ష ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేపడతారు.
సెలక్షన్ విధానం, వెయిటేజ్ వివరాలు:
దరఖాస్తు విధానం :- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు ::
గ్రూప్ బి పోస్టు ల కొసం..
- అన్ రిజర్వుడ్ లు రూ.590/-.
- ఓబీసీ లకు రూ.354/-.
గ్రూప్ సి పోస్టు ల కొసం..
- అన్ రిజర్వుడ్ లు రూ.295/-.
- ఓబీసీ లకు రూ.177/-.
- ఆన్లైన్ లో దరఖాస్తు ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
అకౌంట్ వివరాలు :
- అకౌంట్ నెంబర్ : 40373518076.
- బ్రాంచ్ : రాజేంద్రనగర్ బ్రాంచ్, హైదరాబాద్ (20074)
- ఐఎఫ్ఎస్సి కోడ్ : SBIN 0020074.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, రాజేంద్రనగర్, హైదరాబాద్ తెలంగాణ - 500030.
అధికారిక వెబ్సైట్ :: https://niphm.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.09.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment