BECIL Recruitment 2021 | 1679 ఉద్యోగాలకు అత్యవసర ప్లేస్ మెంట్ కోసం నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..
BECIL Recruitment 2021 బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి 1679 ఉద్యోగాల భర్తీకి, శిక్షణ తర్వాత అత్యవసర ప్లేస్మెంట్ కోసం నైపుణ్యం/ సిమీ నైపుణ్యం/ నైపుణ్యం లేని కాంట్రాక్ట్ కొలువుల కు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ సవరించిన నోటిఫికేషన్ ను BECIL విడుదల చేసింది.
ప్రకటన నెం: BECIL/Job-Training/Advt-2020/01.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం తేదీ: 01.04.2021.
రిజిస్ట్రేషన్ లకు చివరితేదీ: 20.04.2021.
100% గ్యారెంటీ ప్లేస్మెంట్:
ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి స్కిల్ల్డ్, ఆన్ స్కిల్ల్డ్ మరియు సెమి స్కిల్ల్డ్ పోస్టులలో ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నవారికి విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేసుకొని, వారికి తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు శిక్షణను నిబద్ధత గా పూర్తి చేసి, చివరి పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారికి వివిధ రకాల ప్రభుత్వ ప్రాజెక్టులలో కాంట్రాక్టు పద్ధతిన నియమిస్తారు.
వివిధ రకాల ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ఆధారంగా స్కిల్ల్డ్, ఆన్ స్కిల్ల్డ్ మరియు సెమి స్కిల్ల్డ్ మొదలగు విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
వాటికి సంబంధించిన విద్యార్హతలు:
స్కిల్ల్డ్ విభాగంలో విద్యార్హత: ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్ మెయిన్ మొదలగు విభాగాల్లో ఐటిఐ సర్టిఫికెట్ పొందిన వారు అర్హులు. ఈ సర్టిఫికేటే NCVT, SCVT ల నుండి గుర్తింపు పొందినదై ఉండాలి.
ఆన్ స్కిల్ల్డ్ విభాగంలో విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 8వ తరగతి పాస్ అయి ఉండాలి.
సెమి స్కిల్ల్డ్ విభాగంలో విద్యార్హత: గుర్తింపు పొందిన ఇంటర్ బోర్డ్ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత తో పాటుగా డీసీఏ, పీజీడీసీఏ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మరియు ఇంగ్లీష్ హిందీ లో టైపింగ్ పై అవగాహన, అనుభవం ఉండాలి.
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి:👇
రిజిస్ట్రేషన్ ఫామ్👇
దరఖాస్తు విధానం:
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి క్రింది సోపానాలను పాటించండి:
1. దరఖాస్తులకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్:
3. రిజిస్ట్రేషన్ లో భాగంగా విద్యార్హత, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సెల్ఫ్ అట్టేస్తేడ్ అండ్ కాపీలను అప్లోడ్ చేయాలి.
పరీక్ష ఫీజు:
జనరల్, ఓబిసి అభ్యర్థులకు రూ. 590/-
ఎస్సీ/ ఏస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ. 295/-
అధికారిక వెబ్ సైట్ లింక్: https://beciljobs.com/
Comments
Post a Comment