Bank of Baroda Recruitment 2021 ‖ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి మొత్తం 511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 511 ఉద్యోగాలు
ప్రభుత్వ రంగంలోని బ్యాంల్ ఆఫ్ బరోడా కు చెందిన వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెన్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీ కీ అర్హతహ్ ఆసక్తి కలిగా అభ్యర్డులనుండి ఆన్ లైన్ లో దరఖాన్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల...
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వీడియొ Chudandi👇
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు:
511
1. సినీయర్ రిలేషన్‌షిప్
మేనేజర్: 407
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత వనిలో
కసీనం 3 సంవత్సరాల అనువవం ఉండాలి.
స్తానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి
వయస్సు: 1 ఏప్రిల్ 2021 నాటికి 24 నుండి 35 సంవత్సరాల మద్య ఉండాలి.
2. ఈ -వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్: 50
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నంబంధిత పనిలో కసీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస్సు: 1 ఏప్రిల్ 2021 నాటికి 23 నుండి 35 సంవత్సరాల మద్య ఉండాలి.
3. టెరిటరీ హెడ్: 44
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నంబందిత పనిలో కనీనం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. స్తానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి
వయస్సు: 1 ఏప్రిల్ 2021 నాటికి 27 నుండి 40 సంవత్సరాల మద్య ఉండాలి.
4. గ్రూప్ హెడ్: 06
అర్హతః ఎదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నంబందిత పనిలో కనీసం 5 సంవత్సరాల ఆనుభవం ఉండాలి.
వయస్సు: 1 ఏప్రిల్ 2021 నాటికి 31 నుండి 45 సంవత్సరాల మద్య ఉండాలి.
5. ప్రొడక్షన్ హెడ్(ఇన్వెస్టమెంట్ అండ్ రీపెర్స్): 01
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నంబందిత పనిలో కనీసం 7 సంవత్సరాల ఆనుభవం ఉండాలి.
వయస్సు: 1 ఏప్రిల్ 2021 నాటికి 28 నుండి 45 సంవత్సరాల మద్య ఉండాలి.
6. హెడ్(అపరేషన్స్ అండ్ టెళ్నాలజీ): 01
అర్హత: ఏదైనా డీగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస్సు: 1 ఏప్రిల్ 2021 నాటికి 31 నుండి 45 సంవత్సరాల మద్య ఉండాలి.
7. డిజిటల్ సెల్ఫ్ మేనేజర్: 01
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నంబందిత పనిలో కనీసం 5 సంవత్సరాల ఆనుభవం ఉండాలి.
వయస్సు: 1 ఏప్రిల్ 2021 నాటికి 26 నుండి 40 సంవత్సరాల మద్య ఉండాలి.
8. ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేవేజర్: 01
అర్హత: ఎదైనా డిగ్రీ ఉత్తీర్గత. ఇంజనీరింగ్/
నైన్/ టెక్నాలజీ వారికీ ప్రాదాన్యం ఇస్తారు. నంబంధిత వనిలో కనీనం 5 సంవత్సరాల ఆనుభవం ఉండాలి.
వయస్సు: 1 ఏప్రిల్ 2021 నాటికి 26 నుండి 35 సంవత్సరాల మద్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్వార్తతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన ఆబ్యర్థు లను వర్సనల్ ఇంటర్వ్యూ/ గ్రూప్ డిన్కమన్/ ఇతర ఎంపిక ప్రక్రీయకు పిలుస్తారు.
దరఖాస్తు విధావం: ఆర్‌లైన్‌లో.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.04.2021
అన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.04.2021
అదికారిక వెబ్ సైట్: https://www.bankofbaroda.in/
అదికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment