MES Recruitment 2021: మిలటరీ ఇంజినీరింగ్ సర్విస్ నుండి 502 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలిలా....
మిలటరీ ఇంజినీరింగ్ సర్వీస్‌లో 502 పోస్టులు
ఇండియన్ మిలటరీ నుండి ఇంజినీరింగ్ సర్వీసెలో డ్రాఫ్ మెన్, సూపర్వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 12లోగా దరఖాస్తు చేసుకొంది. నోటిఫికేషన్ పూర్తివివరాలిలా..
➥మొత్తం ఖాళీలు: 502 ఉన్నాయి.
➥విభాగాల వారీగా ఖలీలా వివరాలు:
➥డ్రాఫ్ట్స్‌మెన్ లో మొత్తం-52 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత: గుర్తింపు పొందిన సంస్థ
నుంచి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్స్‌షిప్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. మరియు సంబంధిత పనుల్లో ఏడాది అనుభవం ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే
అభ్యర్థుల వయస్సు 18నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇది కూడా చదవండి: MES Recruitment 2021: మిలటరీ ఇంజినీరింగ్ సర్విస్ నుండి 502 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలిలా.... దరఖాస్తులకు చివరితేది: 12.04.2021
➥సూపర్‌వైజర్(బారక్స్ అండ్ స్టోర్స్) విభాగం లో మొత్తం-450 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత: ఎకనమిక్స్/కామర్స్/స్టాటిస్టిక్స్/బిజినెస్ స్పడీస్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. మరియు సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలో కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఓఎంఆర్ బేస్ట్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి: HMT Machine Tools Ltd. ITI/Diploma (Trainee) Recruitment || హెచ్ఎంటీ కంపెనీలో ఐటిఐ/ డిప్లామా క్యాడర్లో ట్రైనీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ:10.04.2021
ఎగ్జామ్ ప్యాటర్న్ : 125 మార్కులకు రిటెన్ ఎగ్జామ్ ఉంటుంది.
➥ఇందులో నాలుగు విభాగాల ఉన్నాయి.
➥ప్రతి విభాగం నుండి 25 ప్రశ్నల చొప్పున
మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
పరిక్షా సమయం: 120 నిముషాలు.
➥జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రేజనింగ్ నుండి
25 ప్రశ్నలు; 25 మార్కులు.
➥జనరల్ అవేర్ నెస్ అండ్ జనరల్ ఇంగ్లిష్
నుండి 25 ప్రశ్నలు; 25 మార్కులు.
➥న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు; 25 మార్కులు.
➥స్పెషలైజేషన్ టాపిక్స్ నుండి 25 ప్రశ్నలు; 50 మార్కులు.
ఇది కూడా చదవండి: BITS Pilani Admissions ‖ ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు నిర్వహించే బిట్‌శాట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. దరఖాస్తులకు చివరి తేదీ: 29.05.2021
ముఖ్యసమాచారం:
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
ధరఖాస్తు ఫీజు: రూ.100
ఎగ్జామ్ సెంటర్స్: సికింద్రాబాద్, విశాఖపట్నం
దరఖాస్తులకు చివరితేది: 12.04.2021
పరీక్ష తేది: 16.05.2021
అదికారిక వెబ్‌సైట్: https://mes.gov.in/
అదికారిక నోటిఫికేషన్: mesgovonline.com
దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: www.mesgovonline.com
ఇది కూడా చదవండి: TSWREIS and TTWREIS Sainik School Admissions ‖ తెలంగాణ గురుకుల సైనిక్ పాఠశాల లో 6వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. వివరాలిలా... దరఖాస్తులకు చివరి తేదీ: 07.04.2021
లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ALL THE BEST
Comments
Post a Comment