TSWREIS and TTWREIS Sainik School Admissions ‖ తెలంగాణ గురుకుల సైనిక్ పాఠశాల లో 6వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. వివరాలిలా...
నోటిఫికేషన్: తెలంగాణగిరిజన సంక్షేమ మరియు సాంఘిక...గర్) మరియు అశోక్ నగర్ వరంగల్. విద్యా సంవత్సరం (2021-22) కు గాను6వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం(MPC) గ్రూప్ లో ప్రవేశాలకు, ప్రస్తుత విద్యా సంవత్సరం (2020-21) లో 5వ మరియు 10వ తరగతి చదువుతున్న పురుష విద్యార్థులనుండి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
⟫ తప్పక చదవండి: SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. పిడిఎఫ్
6వ తరగతిలో
ప్రవేశాలకు
సంభందించిన
ముఖ్య సమాచారం:
➥ఇందులో మొత్తం 80 సీట్లు ఉన్నాయి.
➥అర్హత: 2020-2021 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి పూర్తి చేసిన బాలురు అర్హులు.
➥వారి తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో నివశిస్తున్నవారికి రూ.200000, గ్రామాల్లో నివశిస్తున్నవారికి రూ.150000 మించకూడదు.
➥విద్యార్థులు ‘నిర్దేశించిన శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి’.
➥వయస్సు: 2021 ఆగస్సు 31 నాటికి 11 సంవత్సరాలకు మించకూడదు.
➥పరీక్ష విధానం: ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
➥ప్రశ్నలన్నీ
ఆబ్జెక్టివ్
టైప్లోనే
ఉంటాయి.
➥పరీక్ష పేపర్ ప్యాట్రన్: 5వ తరగతి విద్యా ప్రమాణాలకు లోబడి పరీక్ష పేపర్ ఉంటుంది.
➥తెలుగు నుండి 20 మార్కులు
➥ఇంగ్లిష్ నుండి 20 మార్కులు
➥గణితం నుండి 20 మార్కులు
➥సామాన్య శాస్త్రం నుండి 20 మార్కులు
➥సాంఘిక శాస్త్రం నుండి 20 మార్కులు ఇలా మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
➥పరీక్ష వ్యవధి: రెండు గంటలు.
➥ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
ఇది కూడా చదవండి: BITS Pilani Admissions ‖ ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు నిర్వహించే బిట్‌శాట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. దరఖాస్తులకు చివరి తేదీ: 29.05.2021
ఇంటర్షీడియెట్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంభందించిన ముఖ్య సమాచారం: (ఎంపీసీ గ్రూపు మాత్రమే)
➥ఇందులో మొత్తం 80 సీట్లు ఉన్నాయి.
➥అర్హత: 2020-2021 విద్యా సంవత్సరానికి పదో తరగతి ఉత్తీర్డు లైన/ హాజరవుతున్న విద్యార్దులు అర్హులు.
➥వారి తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో నివశిస్తున్నవారికి రూ200000, గ్రామాల్లో నివసిస్తున్నవారకి 150000 మించకూడదు.
➥విద్యార్థులు నిర్దేశిం చిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
➥వయస్సు: 2021 ఆగుస్ట్ 31 నాటికి 16 సంవత్సరాలకు మించకూడదు.
➥పరీక్ష విధానం: ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
➥ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి.
➥పరీక్ష పేపర్ ప్యాట్రన్: 10వ తరగతి విద్యా ప్రమాణాలకు లోబడి పరీక్ష పేపర్ ఉంటుంది.
➥ఇంగ్లిష్ నుండి 20 మార్కులు
➥గణితం నుండి 40 మార్కులు
➥బౌతీక శాస్త్రం నుండి 20 మార్కులు
➥రసాయనిక శాస్త్రం నుండి 15 మార్కులు
➥జీవ శాస్త్రం నుండి 05 మార్కులు ఇలా మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
➥పరీక్ష వ్యవధి: రెండు గంటలు.
➥ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
ఇది కూడా చదవండి: NMDC Junior Managers Recruitment 2021‖ హైదరాబాద్ లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుండి జూనియర్ మేనేజర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2021
➥దరఖాస్తు చేసుకున్నా విద్యార్థులు ఎంపిక పరీక్షకు హాజరు కావడానికి సంభందించిన హాల్ టిక్కెట్స్ ను 15 ఏప్రిల్ 2021 నుండి అదికారిక వెబ్సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేసుకోవాలని అదికారిక ప్రకటనలో తెలిపారు.
➥ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఫిజికల్ ఫిట్నెస్ టెస్స్ ఫిట్నెస్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
➥దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
➥దరఖాస్తు ఫీజు: రూ.100
➥ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేది: 07.04.2021
ఇది కూడా చదవండి: FCI Recruitment 2021 ‖ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 31.03.2021
➥వెబ్సైట్: https://tswreis.in/ & https://tgtwgurukulam.telangana.gov.in/
➥రిజిస్టర్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: http://mmtechies-001-site7.itempurl.com/start.html
➥నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Post a Comment