IAF Group C Civilian Recruitment 2021 ‖ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుండి గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో 1515 సివిలియన్ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన
ఇండియన్ ఎయిర్ఫోర్స్ శాశ్వత ప్రాతి పదికన వివిధ
డివిజన్లలో గ్రూప్ 'సి' సివిలియన్ పోస్టుల
భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్డుల
నుండి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు: మొత్తం
పోస్టులు 1515
పోస్టులు: సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్, ఎల్‌డీసీ, కార్పెంటర్, పెయింటర్, మెస్ స్టాఫ్, ఎంటీఎస్, స్టోర్ కీపర్, హిందీ టైపిస్ట్, కుక్, ఆయా, టైలర్, టర్నర్, వైర్మన్, వైర్ఇంజిన్ డ్రైవర్ మొదలైనవి.
తప్పక చదవండి: Kalikiri Sainik Schol Teaching Non Teaching Recruitment 2021‖ కలికిరి సైనిక్ పాఠశాల, ఆంధ్ర ప్రదేశ్ నుండి టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ: 10.04.2021.
విభాగాల వారీగా ఖాళీల
వివరాలు.
అర్హత: పోస్టును ఆనుసరించి స్పెషలైజేషన్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య
ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ
అభ్యర్థులకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన
అనంతరం షార్ట్ లిస్ట్ చేసి రాతపరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో కనపరిచిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుందని పరకటనలో పేర్కొన్నారు.
పరీక్ష విధానం: రాత పరీక్షలో నాలుగు విభాగాల
నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఆవి...
1. జనరల్ ఇంటెలిజెన్స్ ఆండ్ రీజనింగ్,
2. న్యూమరికల్ ఎబిలిటీ,
3.జనరల్ ఇంగ్లీష్,
4.జనరల్ ఆవేర్నెస్. ప్రశ్న పత్రంపదో తరగతి
స్థాయిలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా
సంబంధిత ఎయిరిఫోర్స్ స్టేషన్లో ఆందేలా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: నోటిఫికే షన్ వెలువడినప్పటి నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. (03.05.2021)
వెబ్ సైట్: indianairforce.nic.in/
అదికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్: 👇
Comments
Post a Comment