Kalikiri Sainik Schol Teaching Non Teaching Recruitment 2021‖ కలికిరి సైనిక్ పాఠశాల, ఆంధ్ర ప్రదేశ్ నుండి టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
సైనిక్ పాఠశాల కలికిరి నుండి ఒప్పంద ప్రాతిపదికన 23 టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ ను జారీ చేసింది.
మొత్తం పోస్టులు: 23 ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. హెడ్మాస్టర్ లో 01 పోస్ట్
2. ప్రి ప్రైమరీ టీచర్ లో 03 పోస్టులు
3. ప్రైమరీ టీచర్ లో 06 పోస్టులు
4. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ లో 01 పోస్ట్
5. మ్యూజిక్/ డాన్స్ టీచర్ లో 01 పోస్ట్
6. స్పెషల్ ఎడ్యుకేటర్ లో 01 పోస్ట్
7. పిఈటి లో 01 పోస్ట్
8. హెడ్ క్లర్క్ లో 01 పోస్ట్
9. అకౌంట్ క్లర్క్ లో 01 పోస్ట్
10. డ్రైవర్ లో 01 పోస్ట్
11. ఆయాలు లో 04 పోస్టులు
12. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లో 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తప్పక చదవండి: IAF Group C Civilian Recruitment 2021 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుండి గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు లకు చివరితేది: 03.05.2021.
విభాగాల వారీగా విద్యార్హతలు:
1. హెడ్మాస్టర్ పోస్టులకు: గ్రాడ్యుయేషన్ తోపాటుగా బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ. 35,000/-
2. ప్రి ప్రైమరీ టీచర్లకు: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ. 20,000/-
3. ప్రైమరీ టీచర్లకు: గ్రాడ్యుయేషన్ తోపాటుగా బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి, సిటెట్/ టెట్ అర్హత సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.
జీతం: రూ. 20,000/-
4. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లకు: బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ లేదా దానికి సమానమైన విద్యార్హత/ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఆన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ. 20,000/-
5. మ్యూజిక్/ డాన్స్ టీచర్లకు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో పాటుగా ఆరు సంవత్సరాల డిప్లొమా కోర్సు మ్యూజిక్/ డాన్స్ విభాగంలో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
జీతం: రూ. 20,000/-
6. స్పెషల్ ఎడ్యుకేటర్ లకు: గ్రాడ్యుయేట్ తోపాటుగా బీఈడీ ఉత్తీర్ణత, డిప్లమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
జీతం: రూ. 20,000/-
7. టిఈటి లకు: ఇంటర్మీడియట్ తో పాటుగా యు.జి.డి.పి.ఈడి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
జీతం: రూ. 20,000/-
8. హెడ్ క్లర్క్ లకు: గ్రాడ్యుయేషన్ తోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
జీతం: రూ. 15,000/-
9. అకౌంట్ క్లర్క్ లకు: బీకాం గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉన్న కలిగి ఉండాలి.
జీతం: రూ. 15,000/-
10. డ్రైవర్లకు: పదవ తరగతి ఉత్తీర్ణత తో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి.
జీతం: రూ. 12,000/-
11. ఆయాలకు: ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ. 12,000/-
12. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు: ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ. 12,000/-
అధికారిక వెబ్ సైట్ లింక్: https://sskal.ac.in/
కెరియర్ లింక్: https://sskal.ac.in/careers
అప్లికేషన్ ఫామ్👇
అధికారిక నోటిఫికేషన్👇
దరఖాస్తులకు చివరి తేదీ: 10.04.2021.
Comments
Post a Comment