APCPDCL Energy Assistant (JLM Grade-2) Recruitment ‖ ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మన్ గ్రేడ్-2) నియామకానికీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ధరఖాస్తు చేయండిలా..
ఏపిసిపిడిసిఎల్ లో ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలు.
విజయవాడలోని సెంట్రల్ పవర్.. డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపి లిమిటెడ్ (ఏపిసిపిడిసిఎల్) - ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మన్ గ్రేడ్-2) నియామకానికీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎంపికైన అభ్యర్ధులు గ్రామ/వార్డు
నెక్రటేరియెట్‌లలో పనిచేయాల్సి
ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తివివరాలకు వీడియొ చూడండి.
ఖాళీల వివరాలు: మొత్తం 86 పోస్టులను ప్రకటించారు.
విజయవాడలో-38
గుంటూరులో- 13,
సీఆర్‌డీఏ పరిధిలో-
3,
ఒంగోలులో- 32 ఖాళీలు ఉన్నాయి.
తప్పక చదవండి: Kalikiri Sainik Schol Teaching Non Teaching Recruitment 2021‖ కలికిరి సైనిక్ పాఠశాల, ఆంధ్ర ప్రదేశ్ నుండి టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ: 10.04.2021.
వర్గాల వారీగా ఖాళీల వివరాలు:
జనరల్ అభ్యర్థులకు- 32,
బీసీలకు- 34,
ఎస్సీలకు- 13,
ఎస్టీలకు- 7, ఖాళీలు ప్రత్యేకించారు. మరియు 80 శాతం ఖాళీ లను స్టానికులకు 'కేటాయించారు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి
పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు ఎలక్టిక్/ 'వైర్‌మన్ ట్రేడ్‌లో
ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్
డొమెస్టిక్ ఆప్లయెన్సెన్ అండ్
రివైండింగ్/ ఎలక్ట్రికల్ వైరింగ్ ఇ ఆండ్ కాంట్రా క్టీంగ్/ ఎలక్ట్రీకల్
వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రీకల్
అప్పయెన్సెస్ ఆండ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్)
కోర్సు ఉత్తీర్ణులై ఊరడాలి.
వయస్సు: అభ్యర్థుల వయను
జనవరి 31 నాటికీ 18 నుంచి 35 ఏళ్ల మధ్య
ఉండాలి.
ఎంపిక విదానం: రాత పరీక్ష
తదువరి పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్ పరీక్ష అధారంగా తుది ఎంపిక జరుపుతారు.
ముఖ్య సమాచారం:
ఒప్పంద వ్యవధి: రెండేళ్లు
జీతం: నెలకు రూ.15000/-
దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.700/-, ఎస్సీ ఎస్టీ లకు రూ.350/-
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 07.04.2021
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.05.2021
అదికారిక వెబ్ సైట్: https://www.apcpdcl.in/
అదికారిక నోటిఫికేషన్ 👇:
Must read: SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. pdf డౌన్లోడ్ చేసుకోండీ.
Comments
Post a Comment