NTPC Recruitment 2021 ‖ (ఎన్‌టీపీసీ) నుండి ఇంజనీరింగ్ విభాగాల్లో ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల..
ఇంజనీరింగ్ పూర్తి
చేసిన మహిళా అభ్యర్థుల కు శుభవార్త!
ఎన్‌టిపిసి నుండి
మహిళా అభ్యర్థుల కోసం ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైనది.
నేషనల్ థర్మల్ వవర్ కార్పొరేషన్
లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) నుండి ఇంజనీరింగ్ విభాగాల్లో
ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ల నియామకానికి అర్హత ఆసక్తి సలిగిన మహిళా అభ్యర్డుల నుండి దరఖాన్తుల ను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వీడియొ చూడండి.
ఖళీలా వివరాలు:
మొత్తం ఖాళీలు 50 ఉన్నాయి.
విభాగాలవారిగా ఖాళీల
వివరాలు:
1.ఎలెక్ట్రికల్ లో
– 22,
2.మెకానికల్ లో –
14,
3.ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్
లో – 14 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత వివరాలు:
ఇంజనీరింగ్ విభాగాలు: ఎలక్ట్రికల్స్
మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌న్టమెంటేషన్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌కు ఎలక్టి కల్/ ఎలక్ట్రీకల్
అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రీకల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ పవర్ సిస్టమ్ అండ్ వోల్టేజ్/పవర్ ఎలక్ట్రానిక్స్/ పవర్ ఇంజనీరింగ్ విభాగాల్లో,
మెకానికల్ ఇంజనీరింగ్‌కు మెకానికల్/ ప్రొడక్షన్/
ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్/ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ ధర్మల్/ మెకానికల్ అండ్ ఆటొమేషన్/ వవర్
ఇంజనీరింగ్ విభాగాల్లో,
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌కు
ఎలక్ట్రానిక్స్/
ఎలక్టానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్/ పవర్ ఎలక్టానిక్స్/ ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/
ఎలక్ట్రికల్ అండ్ ఎల్టూనిక్స్ విభా గాల్లో,
ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్
విభాగాల్లో
సంభందిత పై నాలుగు
విభాగాల్లో కనీనం 65 శాతం మార్కుల తో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ ఉత్తీర్లులై ఉండాలి.
రిజర్వుడ్ వర్గాల అభ్యర్థులకు 55 శారం మార్కులు ఉండాలి..
చివరి నంవత్సర వరీక్షలకు సిద్ద మవుతున్నవారు కూడా
దరఖాన్తు చేనుకోవచ్చుమరియు సంబంధిత కోడ్ పేపర్లలో గేట్ 2021 ఆర్తత పొంది
ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు
దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థుల వయస్సు దరఖాన్తు నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. మరియు రేజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు
వర్తిస్తుంది.
పూర్తి వివరాలకు
నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక ప్రక్రియ: గేట్ 2021 స్కోరు ఆదారంగా ఎంపీక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంషికైన మహిళలకు ఎన్‌టిపిసి యూని ట్లలో సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తరవాత దేశ వ్యాప్తంగా ఉన్న పవర్ ప్వాంట్లలో పోస్టింగు ఇస్తారు. డే అండ్ నైట్ షిన్సల్లో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తూ విధానం:
దరఖాస్తులను ఆన్లైన్
లో సమర్పించాలి.
దరఖాస్తులను ఆన్లైన్
లో సమర్పించడానికి క్రింది సోపానాలను పాటించండి.
1.అదికారిక వెబ్సైట్
ను సందర్శించండి.
2.అదికారిక వెబ్సైట్
లింక్:
3.ఫోటో సిగ్నేచర్
మరియు గేట్-2021 రిజిస్ట్రేషన్ నుమాబర్ తో ఎన్‌టిపిసి కెరీర్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్
చేసుకోవాలి.
4.విజయవంతంగా రిజిస్ట్రేషన్
పూర్తి చేసుకున్నా వారికి యూనిక్ రిజిస్టర్ నెంబర్ ఇవ్వబడుతుంది.
5. పూర్తి వివరాలను
ఎంటర్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 16.04.2021
దరఖాస్తులకు చివరితేది:
06.05.2021
అదికారిక వెబ్
సైట్: https://www.ntpccareers.net/
అదికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment