SBI Recruitment 2021| స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తివివరాలను ఇక్కడ తెలుసుకోండి...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి వేరు వేరు గా "మొత్తం-8" నోటిఫికేషన్లను విడుదల చేస్తూ, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తోంది.
రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.04.2021
దరఖాస్తులకు చివరి తేదీ: 03.05.2021
1. స్పెషలిస్ట్ క్యాలెండర్ ఆఫీసర్ రెగ్యులర్ లేదా కాంట్రాక్ట్ బేసిక్ విభాగంలో ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
◆ మేనేజర్ (రిస్క్ మేనేజ్మెంట్) రెగ్యులర్ - 1
◆ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) రెగ్యులర్ - 2
◆ సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (కంప్లైఆన్స్) కాంట్రాక్ట్ -1
◆ సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (స్ట్రాటజీ-TMG) కాంట్రాక్ట్ - 1
◆ సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (గ్లోబల్ ట్రేడ్) కాంట్రాక్ట్ - 1
◆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ (రిటైల్ & సబ్సిడీయారీస్) కాంట్రాక్ట్ - 1
◆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) కాంట్రాక్ట్ - 1
◆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ (మార్కెటింగ్) కాంట్రాక్ట్ - 1
విద్యార్హత, వయస్సు, అనుభవం మొదలగు వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
అధికారిక నోటిఫికేషన్👇:
ఇది కూడా చదవండి: Bank of Baroda Recruitment 2021 ‖ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి మొత్తం 511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..అన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.04.2021
2. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ కాంట్రాక్ట్ బేసిక్ విభాగంలో
◆ డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (ఐటీ-డిజిటల్ బ్యాంకింగ్) - 1
విద్యార్హత, వయస్సు, అనుభవం మొదలగు వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
అధికారిక నోటిఫికేషన్👇:
3. స్పెషలిస్ట్ క్యాలెండర్ ఆఫీసర్ రెగ్యులర్ లేదా కాంట్రాక్ట్ బేసిక్ ఈ విభాగంలో ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
◆ మేనేజర్ (హిస్టరీ) రెగ్యులర్ - 1
◆ ఎగ్జిక్యూటివ్ (డాక్యుమెంట్ ప్రెజర్వేషన్ - అర్చివ్స్) కాంట్రాక్ట్ - 1
విద్యార్హత, వయస్సు, అనుభవం మొదలగు వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
అధికారిక నోటిఫికేషన్👇:
ఇది కూడా చదవండి: SBI Junior Associates Recruitment 2021 || కస్టమర్ సపోర్ట్ & సెల్ విభాగంలో '5000' జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.05.2021.
4. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రెగ్యులర్ బేసిక్ విభాగంలో ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
◆ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) - 20
◆ మేనేజర్ (జాబ్ ఫ్యామిలీ & సక్సెషన్ ప్లానింగ్) - 1
◆ మేనేజర్ (రేమిట్టన్స్) - 1
◆ డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్ - ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్) - 1
◆ డిప్యూటీ మేనేజర్ (చార్టెడ్ అకౌంట్) - 5
◆ డిప్యూటీ మేనేజర్ (ఎనీటైం ఛానల్) - 2
విద్యార్హత, వయస్సు, అనుభవం మొదలగు వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
అధికారిక నోటిఫికేషన్👇:
5. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రెగ్యులర్ బేసిక్ విభాగంలో
◆ డిప్యూటీ మేనేజర్ (స్ట్రాటజిక్ ట్రైనింగ్) - 1
విద్యార్హత, వయస్సు, అనుభవం మొదలగు వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
అధికారిక నోటిఫికేషన్👇:
6. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ కాంట్రాక్ట్ బేసిక్ విభాగంలో ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
◆ చీప్ ఎథిక్స్ ఆఫీసర్ - 1
◆ అడ్వైజర్ (ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్) - 3
విద్యార్హత, వయస్సు, అనుభవం మొదలగు వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
అధికారిక నోటిఫికేషన్👇:
7. ఫార్మసిస్ట్ క్లరికల్ కేడర్ రెగ్యులర్ విభాగంలో
◆ ఫార్మసిస్ట్ - 34
విద్యార్హత, వయస్సు, అనుభవం మొదలగు వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
అధికారిక నోటిఫికేషన్👇:
8. స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ రెగ్యులర్ బేసిక్ విభాగంలో
◆ డాటా అనలిస్ట్- 5
విద్యార్హత, వయస్సు, అనుభవం మొదలగు వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
అధికారిక నోటిఫికేషన్👇:
రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ:
దరఖాస్తులను ఎడిట్ చేయడానికి చివరి తేదీ:
దరఖాస్తులను ప్రింట్ తీసుకోవడానికి చివరితేదీ:
దరఖాస్తు ఫీజు: రూ. 750/-, SC/ST/ దివ్యంగా అభ్యర్థులు కు ఫీజు లేదు.
ఎంపిక విధానం: వచ్చినటువంటి దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి క్రింది సోపానాలను అనుసరించండి.
★ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
★ అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.sbi.co.in/
★ మెయిన్ మెనూ లో కనిపిస్తున్న టువంటి కెరియర్ లింక్ పై క్లిక్ చేయండి.
★ లేటెస్ట్ అనౌన్స్మెంట్ డ్రాప్-డౌన్ భాణం పై క్లిక్ చేయండి.
★ వరుసగా నోటిఫికేషన్స్ వస్తాయి. సంబంధిత నోటిఫికేషన్ ను చదువుకుని, నోటిఫికేషన్ లో ఉన్నటువంటి అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేయండి.
★ అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేయగానే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
★ ఇక్కడ ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు వారి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆధారంగా లాగినై దరఖాస్తు సమర్పించవచ్చు. అలాకాకుండా మొదటిసారిగా దరఖాస్తు చేస్తున్నటువంటి వారు న్యూ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
★ చివరిగా పేమెంట్ ప్రక్రియను పూర్తిచేసి దరఖాస్తును ప్రింట్ తీసుకోండి.
Comments
Post a Comment