IGCAR Recruitment 2021 ‖ ఐజీసీఏఆర్ నుండి మొత్తం 337 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ అణుశక్తి కేంద్రం కల్పక్కం(తమిళనాడు) నుండి ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రెసెర్చ్(ఐజిసిఆర్‌ఏ) వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధులనుండి దరఖాస్తుల ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు 337 ఉన్నాయి.
డైరెక్ట్ రికూటొమెంట్ లో 98
డైరెక్ట్ రికూటొమెంట్ లో విభాగల వారీగా ఖళీల వివరాలు:
1.నైంటిఫీక్ ఆఫీనర్/ఈ - 1,
2.టెక్నికల్ ఆఫీనర్/ఈ - 1,
3. నైంటిఫీక్ ఆఫీనర్/డీ – 3,
4. టెక్నికల్ ఆఫీనర్/సీ - 41,
5.టెక్నీషియన్/బీ (క్రేన్ ఆపరేటర్) -1,
6. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ –III - 4,
7.అప్పర్ డీవిజన్
క్లర్క్ - 8,
8.డ్రైవరు (ఓజి) – 2,
9.నెక్యూరిటీ
గార్డ్ -2,
10. వర్క్ ఆనిస్టెంట్/ఏ -20,
11. క్యాంటీన్
అటెండెంట్ -15 మొదలైనవి.
విద్యార్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, నంబంధిత సబ్జెక్టు లో బీఎస్సీ బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ. ఎంటెక్ పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత వనిలో అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్
ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ (స్టెనోగ్రఫీ, ఫిజికల్ టెస్ట్,
డ్రైవింగ్) అడ్వాన్స్ టెస్ట్ ఆదారంగా ఎంపిక ప్రిక్రియ ఉంటుంది.
స్టయిపెండరీ ట్రైనీ క్యాటగిరి-1: 68
స్టయిపెండరీ ట్రైనీ-1 లో విభాగల వారీగా ఖళీల వివరాలు:
1.క్రీకల్ -3,
2.సివిల్ -1,
3.ఎలెక్ట్రికల్
-8,
4.ఎలక్ట్రానిక్స్
ఇన్‌స్ట్రుమెంటేషన్- 15,
5.మెకానికల్- 25,
6.కెమిస్ట్రీ -3,
7. ఫిజిక్స్-13 మొదలైనవి.
విద్యార్హత: నంబంధిత
నట్టిక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లామా, బీఎస్సీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధా
రంగా ఎంపిక ప్రక్రీయఉంటుంది.
స్పయిపెందరీ ట్రెయినీ కేటగిరీ-2: 171
స్టయిపెండరీ ట్రైనీ-2 లో విభాగల వారీగా ఖళీల వివరాలు:
1.డ్రాఫ్ట్‌మెన్(మెకానికల్) -11,
2.ఎలక్ట్రీషియన్/ఎలక్ట్రానిక్/మెకానిక్/ ఇన్‌స్ట్రుమెంటేషన్
-52,
3.ఫిట్టర్/రిగ్గర్ -53,
4.మెకానికల్
మిషన్ టూల్స్ మెంటేనెన్స్/మెకానిస్ట్/ట్రూనర్
-9
5.ప్లంబర్/మసోన్/కార్పెన్తర్
-6,
6.రెఫిరేగరేషన్ & ఎయిర్ కండిషనింగ్ మెకానిక్/ప్లాంట్ అపరేటర్ -14,
7.వెల్డర్ -5,
8.ల్యాబ్ అసిస్టెంట్ (ఫిజిక్స్, కెమిస్త్రీ)
-21 మొదరైనవి.
విద్యార్హత:60 శాతం మార్కులతో
ఫీజీక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, సబ్జెక్టు లతో ఇంటర్మీడియట్‌తో
పాటు నంబందధిత ట్రేడ్‌ల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్ ట్రేడ్/స్కిల్ టెస్ట్ అధారంగా ఎంపిక వ్రక్రియ ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆన్‌రైన్/ఆఫ్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.05.2021
దరఖాస్తు హార్డ్ కపిలను పంపడానికి చెవరితేది: 20.05.2021
చిరునామా:
అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, ఐజిసిఏఆర్ కల్పక్కం –
603102.
అదికారిక వెబ్
సైట్: http://www.igcar.gov.in/
అదికారిక నోటిఫికేషన్: 👇
ఇది కూడా చదవండి: SVNIRTAR Recruitment 2021 ‖ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..దరఖాస్తుకు చివరితేదీ: 06.05.2021
Comments
Post a Comment