Sports Authority of India || Sports Coach Recruitment 2021 || SAI నుండి వివిధ ఆటలకు కోచ్, అసిస్టెంట్ కోచ్ పోస్టుల నియామకాలకు వేరు వేరుగా రెండు నోటిఫికేషన్స్ విడుదల.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వివిధ ఆటలకు కోచ్ మరియు అసిస్టెంట్ కోచ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్స్ విడుదలైనవి.
నోటిఫికేషన్:
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి నాలుగు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన 100 కోచ్, 220 అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ వేరు వేరుగా రెండు నోటిఫికేషన్స్ ను అధికారికంగా విడుదల చేస్తున్నాయి.
1. అసిస్టెంట్ కోచ్ విభాగంలో మొత్తం 220 కాళీలు ఉన్నాయి.
1. ఆర్చరీ లో - 13,
2. అథ్లెటిక్స్ లో - 20,
3. బాక్సింగ్ లో - 13,
4. హాకీ లో - 13,
5. షూటింగ్ లో- 13,
6. వెయిట్ లిఫ్టింగ్ లో - 13,
7. రెజ్లింగ్ లో - 13,
8. సైక్లింగ్ లో - 13,
9. ఫెన్సింగ్ లో- 13,
10. జూడో లో - 13,
11. రోయింగ్ లో - 13,
12. స్విమ్మింగ్ లో - 7,
13. టేబుల్ టెన్నిస్ లో - 7,
14. బాస్కెట్ బాల్ లో - 6,
15. ఫుట్ బాల్ లో - 10,
16. జిమ్నాస్టిక్ లో - 6,
17. హ్యాండ్ బాల్ లో - 3,
18. కబ్బడి మరియు కోకో లో - 7,
19. కరాటే లో - 7,
20. కయాకింగ్ మరియు కనోయింగ్ లో - 6,
21. సేపక్ తక్రావ్ లో - 6,
22. సాఫ్ట్ బాల్ లో - 1,
23. టైక్వాండో లో - 6,
24. వాలీబాల్ లో - 6,
25. వుష్ లో - 6... ఇలా మొత్తం 220 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డిప్లమా కోచింగ్ ఉత్తీర్ణత/ ఒలంపిక్ అంతర్జాతీయ ప్రదర్శన/ ద్రోణాచార్య అవార్డులను అర్హతలు కలిగి ఉండాలి.
జీతం: 41,420/- నుండి 1,12,400/- వరకు ఉంటుంది.
వయసు: దరఖాస్తు చివరితేదీ నాటికి గరిష్టంగా 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షర్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఓరల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 20.05.2021
అదికారిక వెబ్ సైట్: https://sportsauthorityofindia.nic.in/
అదికారిక నోటిఫికేషన్:👇
Sports Authority of India || Sports Coach Recruitment 2021 || నోటిఫికేషన్ పూర్తి వివరాలకు మరియు దరఖాస్తు విధానం కోసం వీడియొ చూడండి.
2. అసిస్టెంట్ కోచ్ విభాగంలో మొత్తం 100 కాళీలు ఉన్నాయి.
1. ఆర్చరీ లో - 7,
2. అథ్లెటిక్స్ లో - 10,
3. బాక్సింగ్ లో - 7,
4. హాకీ లో - 7,
5. షూటింగ్ లో- 7,
6. వెయిట్ లిఫ్టింగ్ లో - 7,
7. రెజ్లింగ్ లో - 7,
8. సైక్లింగ్ లో - 7,
9. ఫెన్సింగ్ లో- 7,
10. జూడో లో - 7,
11. రోయింగ్ లో - 7,
12. స్విమ్మింగ్ లో - 2,
13. టేబుల్ టెన్నిస్ లో - 2,
14. బాస్కెట్ బాల్ లో - 2,
15. ఫుట్ బాల్ లో - 2,
16. జిమ్నాస్టిక్ లో - 2,
17. కబ్బడి మరియు కోకో లో - 2,
18. కయాకింగ్ మరియు కనోయింగ్ లో - 2,
19. టైక్వాండో లో - 2,
20. వాలీబాల్ లో - 2,
21. వుష్ లో - 2... ఇలా మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డిప్లమా కోచింగ్ ఉత్తీర్ణత/ రెండు ఒలంపిక్ అంతర్జాతీయ ప్రదర్శన/ ద్రోణాచార్య అవార్డులను అర్హతలు కలిగి ఉండాలి.
జీతం: 105,000/- నుండి 1,50,000/- వరకు ఉంటుంది.
వయసు: దరఖాస్తు చివరితేదీ నాటికి గరిష్టంగా 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షర్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఓరల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అదికారిక వెబ్ సైట్: https://sportsauthorityofindia.nic.in/
అదికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment