డిగ్రీ తో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉద్యోగాల భర్తీ Akashvani Vijayawada Notification for Part Time JOBs Apply here..
గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!
- ఆకాశవాణి విజయవాడ కేంద్రం పార్ట్ టైం కరస్పాండెంట్ల భర్తీకి నోటిఫికేషన్.
- రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల వారికి ఉద్యోగ అవకాశాలు.
- అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విజయవాడలోని ప్రసార భారతి ప్రాంతీయ వార్తా విభాగం, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ప్రసార భారతి కేంద్రాల్లో పార్ట్ టైం కరస్పాండెంట్లు (పీటీసీ) నియామకానికి అధికారికంగా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్: AIR/ RNU/VJA/PR/2023 ను తేదీ: 18.10.2023 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ లో పేర్కొన్న జిల్లాలోని అభ్యర్థులు ఉద్యోగ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను ఈనెల 30వ తేదీ లోపు సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
ఆకాశవాణి విజయవాడ పార్ట్ టైం కరస్పాండెంట్ ఉద్యోగ నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | ఆకశవాణి విజయవాడ |
పోస్టుల పేరు | పార్ట్ టైం కరస్పాండెంట్లు |
ఉద్యోగ స్థితి | కాంట్రాక్ట్ ఉద్యోగాలు |
వయస్సు | 24 - 45 సంవత్సరాలకు మించకూడదు |
అర్హత | ఏదైనా డిగ్రీ |
ఎంపిక | ఆకశవాణి విజయవాడ నిభందనల ప్రకారం |
వేతనం/ పే-స్కేల్ | ఆకశవాణి విజయవాడ నిభందనల ప్రకారం |
పోస్టింగ్ ప్రదేశం | ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల్లో |
చివరి తేదీ | 30.10.2023 |
అధికారిక వెబ్సైట్ | https://prasarbharati.gov.in/ |
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని..
- న్యూస్ రీడింగ్ లో రెండు(2) సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
- కంప్యూటర్/ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం అవసరం.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 24 నుండి 45 సంవత్సరాల నుంచి కూడదు.
పార్ట్ టైం కరస్పాండెంట్లు అవసరం ఉన్న రాష్ట్రంలోని జిల్లాలు :
- విజయనగరం,
- పార్వతీపురం మన్యం,
- అల్లూరి సీతారామరాజు,
- అనకాపల్లి,
- కాకినాడ,
- డా. బిఆర్. అంబేద్కర్ కోనసీమ,
- తూర్పుగోదావరి,
- కృష్ణ,
- ఏలూరు,
- బాపట్ల,
- నంద్యాల,
- పల్నాడు,
- వైఎస్సార్ కడప,
- అన్నమయ్య,
- చిత్తూరు జిల్లా లు,
- మరియు విజయవాడ-అమరావతి (క్యాపిటల్ ఆర్ ఎన్ యు) మొదలగునవి.
ఎంపిక విధానం :
- ఆకాశవాణి విజయవాడ నిబంధనల ప్రకారం ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రసార భారతి ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ నిబంధనల ప్రకారం ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Head of Office, Akashvani, GM Road, Vijayawada - 520002.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 30.10.2023.
📌 సందేహాలు నివృత్తి కోసం ఈ నెంబర్ 9440674057 కు వాట్సప్ లేదా ఫోన్ చేయగలరు.
అధికారిక వెబ్సైట్ :: https://prasarbharati.gov.in/pbvacancies/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment