ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా తో ⚡పవర్ గ్రిడ్ లో ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు POWERGRID Opening 1021 Vacancies Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 20.08.2024 నుండి 08-09-2024 వరకు సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లొ సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 1021.
విభాగాల/ రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు :
- కార్పొరేట్ సెంటర్ గురుగ్రాం - 71,
- నార్తన్ రీజియన్ -I లో.. ఫరీదాబాద్ - 141.
- ఢిల్లీ - 11,
- హర్యానా - 60,
- ఉత్తర ప్రదేశ్ - 17,
- రాజస్థాన్ - 41,
- ఉత్తరాఖండ్ - 12.
- నార్తన్ రీజియన్ - II లో.. జమ్మూ - 62.
- జమ్మూ కాశ్మీర్ - 26,
- హర్యానా - 08,
- పంజాబ్ - 20,
- హిమాచల్ ప్రదేశ్ - 08,
- చండీఘర్ - 02,
- లడక్ - 03.
- నార్త్ అండ్ రీజియన్ - III లో.. లక్నో - 88.
- ఉత్తరప్రదేశ్ - 84,
- ఉత్తరాఖండ్ - 04.
- ఈస్ట్ రీజియన్ - I లో.. పాట్నా - 66.
- బీహార్ - 48,
- జార్ఖండ్- 18.
- ఈస్ట్ రీజియన్ - II లో.. కలకత్తా - 58.
- వెస్ట్ బెంగాల్ - 50,
- సిక్కిం - 08.
- నార్త్ ఈస్ట్రాన్ రీజియన్ లో.. షిల్లాంగ్ - 106.
- అరుణాచల్ ప్రదేశ్ - 24,
- అస్సాం - 40,
- మణిపూర్ - 05,
- మేఘాలయ - 18,
- మిజోరం - 04,
- నాగాలాండ్ - 04,
- త్రిపుర - 11.
- ఒడిస్సా ప్రాజెక్ట్ లలో.. భువనేశ్వర్ - 47.
- ఒరిస్సా - 47.
- వెస్టర్న్ రీజియన్ - I లో..నాగపూర్ - 101.
- మహారాష్ట్ర - 55,
- చత్తిస్ఘడ్ - 40,
- మధ్యప్రదేశ్ - 04,
- గోవా - 02.
- వెస్టర్ను రీజియన్ - II లో.. వడదొర - 112.
- మధ్యప్రదేశ్ - 53,
- గుజరాత్ - 59.
- సథరన్ రీజియన్ - I లో.. హైదరాబాద్ - 68.
- ఆంధ్రప్రదేశ్ - 32,
- తెలంగాణ - 36.
- సదరన్ రీజియన్ -II లో.. బెంగళూరు - 101.
- కర్ణాటక - 46,
- తమిళనాడు & పోదుచ్చేరి - 42,
- కేరళ - 13.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, 10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, బి.ఈ, బి.టెక్, బిఎస్సి, బి.ఏ, ఎల్ఎల్బి, ఎం.ఎస్.డబ్ల్యూ, ఎంబిఏ, బిఎంసి, బిజెఎంసి అర్హతలు 2022, 2023, 2024 బ్యాచిలలో కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 08.09.2024 నాటికి 18 సంవత్సరాలకు వయస్సు పూర్తిచేసుకుని ఉండాలి..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, తుది ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ముందుగా అధికారిక జాతీయ అప్రెంటిస్ పోర్టల్ https://apprenticeshipindia.gov.in/ & https://nats.education.gov.in/ ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తరువాత అధికారి పవర్ గ్రిడ్ పోర్టులను https://www.powergrid.in/ సందర్శించి దరఖాస్తు విజయవంతంగా సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 20.08.2024,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 08-09-2024. వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment